తెలుగు
‘తెలుగు ఫీడ్’ సంక్రాంతి శుభాకాంక్షలు
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ‘తెలుగు ఫీడ్ న్యూస్ వెబ్‌సైట్’ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు. సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, సొంత గ్రామాల మీద మమకారానికి మనమంతా ఇచ్చే గౌరవానికి ప్రతీక ...
రాజశేఖరం మృతికి వైఎస్ జగన్ సంతాపం
వైసీపీ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ ఎంపీ పాలవలస రాజశేఖరం (78) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, శ్రీకాకుళంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పాలవలస రాజశేఖరం ప్రజా సేవకు ...
కిషన్‌రెడ్డి ఇంట సంక్రాంతి సంబరాలు, హాజరైన ప్రముఖులు
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నివాసంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన సంక్రాంతి సంబరాలకు ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఢిల్లీలోని కిషన్‌రెడ్డి నివాసంలో ఘనంగా జరిగిన సంక్రాంతి సంబరాలకు సినీ నటుడు ...
ఏపీలో సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ!
కూటమి ప్రభుత్వ నిర్ణయంపై గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తీవ్రంగా మండిపడుతున్నారు. చట్టానికి లోబడి ఐక్య కార్యచరణ రూపొందిస్తామని ప్రకటించింది. అసలు ఏం జరిగిందంటే.. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో మార్పులు చేయాలని ...
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అరెస్ట్.. కరీంనగర్‌కు తరలింపు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌పై చేయిచేసుకున్న కేసులో సోమవారం సాయంత్రం కౌశిక్‌రెడ్డిని జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కలెక్టరేట్‌లో జరిగిన ...
కేసీఆర్ సంక్రాంతి సందేశం.. రైతు సంక్షేమంపై కీలక సూచనలు
బీఆర్ఎస్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా రైతు సంక్షేమంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గత 10 సంవత్సరాల బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ వ్యవసాయ ...
నేడు కైట్ ఫెస్టివల్ ప్రారంభించనున్న సీఎం రేవంత్
సికింద్రాబాద్ పరిధిలోని పరేడ్ గ్రౌండ్స్ ఇవాళ సాయంత్రం రంగురంగుల పతంగుల సందడి మొదలు కాబోతోంది. ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ...
‘డాకు మహారాజ్’ ఫస్ట్ డే కలెక్షన్ల హంగామా
నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ గ్రాండ్‌గా విడుదలై తొలి రోజే భారీ వసూళ్లు సాధించింది. మూవీ మేకర్స్ వివరాల ప్రకారం, ఈ మూవీ తొలి రోజునే రూ.56 కోట్లు వసూలు చేసింది. ...















