జాతీయ వార్తలు

సాధువుల రూపంలో ఉగ్రమూక‌లు.. యూపీ పోలీసుల హెచ్చరిక

సాధువుల రూపంలో ఉగ్రమూక‌లు.. యూపీ పోలీసుల హెచ్చరిక

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో నిర్వహించబడే కుంభమేళా ప్రపంచంలోనే అత్యంత ప్రముఖమైన ఆధ్యాత్మిక ఉత్సవాల్లో ఒకటి. అయితే, ఈసారి కుంభమేళాకు ఉగ్రముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. సాధువుల రూపంలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడే ...

డీఎస్పీ ఆఫీసులోనే మహిళకు వేధింపులు!

డీఎస్పీ ఆఫీసులోనే మహిళకు వేధింపులు!

కర్ణాటక రాష్ట్రంలో ఒక కీలక సంఘటన వెలుగు చూసింది. తుమకూరు జిల్లాలోని డీఎస్పీ ఆఫీసుకు భూ వివాదంపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళపై డీఎస్పీ రామచంద్రప్ప అసభ్యంగా ప్రవర్తించిన ఘటన తీవ్ర దుమారాన్ని ...

ఉన్నత విద్యాసంస్థల్లో కుల వివక్షను అరికట్టండి

ఉన్నత విద్యాసంస్థల్లో కుల వివక్షను అరికట్టండి

కళాశాలలు, ఉన్నత విద్యాసంస్థల్లో కుల వివక్ష అనేది సున్నితమైన అంశమని సుప్రీంకోర్టు (Supreme Court) అభివర్ణించింది. ఈ సమస్యను అరికట్టేందుకు సమర్థవంతమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు జస్టిస్ ...

DMK పాలనపై బీజేపీ నేత అన్నామలై సంచలన ఆరోపణలు

DMK పాలనపై అన్నామలై సంచలన ఆరోపణలు

త‌మిళనాడు బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు అన్నామలై డీఎంకే పాలనపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. డీఎంకే ప్రభుత్వ హయాంలో మ‌హిళ‌ల‌పై లైంగిక దాడుల‌కు పాల్ప‌డే నేరస్తులు, రౌడీషీటర్లు స్వేచ్ఛగా తిరుగుతున్నారని అన్నామలై అన్నారు. శుక్రవారం ఆయన ...

మెడికల్ సీట్లు ఖాళీగా ఉంచొద్దు.. సుప్రీంకోర్ట్ కీలక ఆదేశాలు

మెడికల్ సీట్లు ఖాళీగా ఉంచొద్దు.. సుప్రీంకోర్ట్ కీలక ఆదేశాలు

దేశ సర్వోన్నత న్యాయస్థానం మెడికల్ సీట్ల విషయంలో కీలక ఆదేశాలు జారీ చేసింది. మెడికల్ కాలేజీల్లో సీట్లు ఖాళీగా ఉండటం పట్ల సుప్రీంకోర్ట్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రత్యేకంగా సూపర్ స్పెషాలిటీ ...

చైనా వైర‌స్‌పై ఇండియన్ హెల్త్ ఏజెన్సీ బిగ్ అప్డేట్‌

చైనా వైర‌స్‌పై ఇండియన్ హెల్త్ ఏజెన్సీ బిగ్ అప్డేట్‌

ఇండియన్ హెల్త్ ఏజెన్సీ దేశ ప్రజలకు HMPV (హ్యూమన్ మెటాన్యుమో వైరస్) గురించి ఆస‌క్తిక‌ర‌మైన వార్త‌ను షేర్ చేసింది. చైనాలో విజృంభిస్తున్న‌వైర‌స్ గురించి ఇండియ‌న్స్ ఆందోళన చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేసింది. ...

వందే భారత్ స్లీపర్ ట్రైన్‌.. ట్రయల్ రన్ విజయవంతం

వందే భారత్ స్లీపర్ ట్రైన్‌.. ట్రయల్ రన్ విజయవంతం

భారతీయ రైల్వే అభివృద్ధి పథంలో మరో పెద్ద అడుగుగా, వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ రన్ విజయవంతమైంది. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ సోషల్ మీడియా వేదికగా ఈ వార్తను ప్రకటించారు. ...

ఢిల్లీ కాలేజీకి వీర్ సావర్కర్ పేరు.. కాంగ్రెస్ అభ్యంత‌రం!

ఢిల్లీ కాలేజీకి వీర్ సావర్కర్ పేరు.. కాంగ్రెస్ అభ్యంత‌రం!

ఢిల్లీలో నజాఫ్‌గఢ్‌లో రూ.140 కోట్ల వ్యయంతో కొత్త కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపనకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, కాలేజీకి వీర్ సావర్కర్ పేరు పెట్టాలన్న‌ బీజేపీ నిర్ణయాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ...

మహిళల ఫ్రీ బస్ ప్రభావం.. టికెట్ రేట్ల పెంచిన KSRTC

మహిళల ఫ్రీ బస్ ప్రభావం.. టికెట్ రేట్ల పెంచిన KSRTC

కర్ణాటక ప్రభుత్వం ఆర్టీసీ బస్సు టికెట్ రేట్లను 15% మేరకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల కోసం ప్రారంభించిన ఫ్రీ బస్ స్కీమ్ కారణంగా ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి ...

బీఎస్‌ఎఫ్‌పై మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు

బీఎస్‌ఎఫ్‌పై మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు

పశ్చిమబెంగాల్ ముఖ్య‌మంత్రి మమతా బెనర్జీ బీఎస్‌ఎఫ్ (సరిహద్దు భద్రతా దళం)పై తీవ్ర ఆరోపణలు చేశారు. బంగ్లాదేశ్‌ నుంచి దేశంలోకి చొరబడుతున్న వారిని బీఎస్‌ఎఫ్ వదిలేస్తూ త‌న రాష్ట్రాన్ని అస్థిరం చేయాలని ప్రయత్నిస్తున్నట్లు ఆమె ...