జాతీయ వార్తలు
గుకేశ్ ప్రైజ్ మనీపై ట్యాక్స్ ఎంత?.. ఆసక్తికర చర్చ
చిన్న వయసులోనే ప్రపంచ చెస్ ఛాంపియన్ టైటిల్ కొట్టి గుకేశ్ ఘనత సాధించారు. ఆయనకు శుభాకాంక్షలు చెప్పిన వారి జాబితాలో దేశ ప్రజలు మాత్రమే కాదు, ప్రపంచ టెక్ కుబేరులు కూడా ఉన్నారు. ...
చైనాకు అజిత్ దోవల్.. కీలక చర్చలు
భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ త్వరలో చైనా పర్యటన చేపట్టనున్నట్లు సమాచారం. ఆయన ప్రత్యేక ప్రాతినిధ్య చర్చల్లో పాల్గొంటారని తెలుస్తోంది. ఈ చర్చలు గతంలో 2020కి ముందు న్యూఢిల్లీలో జరిగాయి. ...
ఇళయరాజాకు అవమానం?.. ఆండాళ్ ఆలయంలో అనూహ్య ఘటన
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు అవమానం జరిగింది. తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ దేవాలయం ఎదుట ఉన్న అర్థ మండపం నుంచి ఆయన్నుఆపి బయటకు పంపడం సంచలనంగా మారింది. ఈ ఘటనపై పలు వర్గాల ...
457 ఉద్యోగాల కోసం UPSC నోటిఫికేషన్
ఉద్యోగాల భర్తీకి UPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. 457 కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (CDS)లో ఉద్యోగాల కోసం ఆసక్తిగల అభ్యర్థులు డిసెంబర్ 31, 2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. అభ్యర్థులు దరఖాస్తు ...
మోదీపై సైఫ్ అలీ ఖాన్ ప్రశంసలు
రాజ్ కపూర్ శత జయంతి సందర్భంగా కపూర్ ఫ్యామిలీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సమావేశం అనంతరం సైఫ్ అలీ ఖాన్ కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సైఫ్ అలీ ...
మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ.. ఎవరికెన్ని స్థానాలంటే..
మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణ పూర్తి అయ్యింది. నాగ్‌పూర్‌లోని రాజ్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ రాధాకృష్ణన్ మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. మహాయుతి భాగస్వామ్యంలోని ప్రధాన పార్టీలకు కేటాయించిన మంత్రుల ...
ఢిల్లీ బాంబు బెదిరింపుల వెనుక 12 ఏళ్ల బాలుడు..?
దేశ రాజధాని ఢిల్లీలోని పలు స్కూళ్లకు వచ్చిన వరుస బాంబు బెదిరింపులు అందరినీ ఉలిక్కిపడేలా చేశాయి. అయితే, ఈ బెదిరింపులకు సంబంధించి పోలీసుల విచారణలో ఆశ్చర్యకర విషయం బయటపడింది. ఈ బెదిరింపుల వెనుక ...
ఎల్కే అద్వానీకి తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక
బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారు. ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. గతంలో కూడా వృద్ధాప్య సంబంధిత సమస్యలతో ఆయన ఆస్పత్రిలో చేరిన సందర్భాలు ...
ఆధార్ ఉచిత అప్‌డేట్‌కు రేపే చివరి తేదీ
మీ ఆధార్ కార్డ్‌ను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవడానికి మీకు ఇంకా ఒక్క రోజు సమయం మాత్రమే ఉంది. డిసెంబర్ 14వ తేదీతో UIDAI (ఆధార్ అధికారి సంస్థ) ద్వారా నిర్ణయించబడిన ఉచిత అప్‌డేట్ ...















