అంతర్జాతీయ వార్తలు
బంగ్లాదేశ్‌లో మళ్లీ చెలరేగిన దాడులు.. అమెరికా ఆందోళన
బంగ్లాదేశ్‌లో హిందువులతో పాటు ఇతర మైనారిటీలపై దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ఆ దేశంలో తీవ్ర పరిస్థితులు ఏర్పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్‌తో యూఎస్ జాతీయ ...
అమెరికాలో బద్దలైన అగ్నిపర్వతం.. లావా ప్రవాహంతో ఉలిక్కిపడిన హవాయి!
అమెరికాలో హవాయి బిగ్ ఐలాండ్‌లో ఉన్న చరిత్రాత్మక కిలోవెయా అగ్నిపర్వతం మరోసారి బద్దలైంది. రాత్రి 2 గంటల సమయంలో భారీ విస్ఫోటనం చోటు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ విస్ఫోటనంతో 80 మీటర్ల ...
బిల్ క్లింటన్‌కి అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక
అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతో బాధపడుతున్న ఆయనను వాషింగ్టన్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. క్లింటన్ ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉందని, ఆయన త్వరగా కోలుకుంటారని ఆయన వ్యక్తిగత ...
హమాస్ నేత హనియేను హతమార్చాం.. ఇజ్రాయెల్ బహిరంగ ప్రకటన
హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్యపై ఇజ్రాయెల్ ఎట్టకేలకు స్పందించింది. తామే హతమార్చామని టెల్‌అవీవ్ రక్షణ మంత్రి కాట్జ్ వెల్లడించారు. “హమాస్, హెజ్‌బొల్లా, ఇతర ఉగ్రవాద సంస్థలను మేం ఓడించాం. ఇరాన్ రక్షణ ...
షేక్ హసీనాను అప్పగించండి.. భారత్‌కు బంగ్లా రిక్వెస్ట్
బంగ్లాదేశ్‌లో ఏర్పడిన మధ్యంతర ప్రభుత్వం భారత ప్రభుత్వానికి ప్రత్యేక అభ్యర్థనను పంపింది. భారతదేశంలో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను తమ దేశానికి అప్పగించాలని కోరింది. బంగ్లాదేశ్ విదేశాంగ సలహాదారు ...
హోండా-నిస్సాన్ విలీనం.. వాహన రంగంలో మరో సంచలనం
ప్రపంచ వాహన రంగంలో మరో పెద్ద పరిణామం చోటుచేసుకోబోతోంది. ప్రఖ్యాత హోండా- నిస్సాన్ కంపెనీలు పరస్పరం విలీనం కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాయి. ఈ విలీనం ద్వారా అమ్మకాల పరంగా ప్రపంచంలో మూడో అతిపెద్ద ...
డొనాల్డ్ ట్రంప్ పాలకవర్గంలో శ్రీరామ్ కృష్ణన్‌కు కీలక స్థానం
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఈసారి తన పాలకవర్గంలో భారత సంతతికి చెందిన అమెరికన్లకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. ఇప్పటికే భారత సంతతికి చెందిన పలువురు ప్రతిభావంతులకి కీలక బాధ్యతలు అప్పగించిన ట్రంప్, ...
‘డింగా డింగా’.. ఉగాండాను వణికిస్తున్న మహమ్మారి
ఉగాండాలో బుండిబుగ్యో జిల్లాలో ఓ వింత వ్యాధి భయపెడుతోంది. ఇది ముఖ్యంగా మహిళలు, బాలికల్లో ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో స్థానిక ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. డింగా డింగా ఫీవర్ అనే ఈ ...















