అంతర్జాతీయ వార్తలు
సబ్‌స్టేషన్ అగ్నిప్రమాదం.. హీత్రో ఎయిర్‌పోర్టు మూసివేత
లండన్‌లోని ఓ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో నగరం గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈ ఘటనతో వందలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ముఖ్యంగా, ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే హీత్రో ...
ఎలన్ మస్క్ సంస్థపై ఉగ్రదాడి?.. అమెరికాలో సంచలనం
అమెరికాలో ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా భారీ ఎదురుదెబ్బ తగిలింది. అగంతకులు టెస్లా షోరూమ్‌కి నిప్పుపెట్టడంతో పలు కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఘటనా స్థలంలో పెద్దఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. వెంటనే ...
గాజాలో మళ్లీ రక్తపాతం.. 220 మంది మృతి
గాజాపై ఇజ్రాయెల్ భీకరమైన దాడులు కొనసాగుతున్నాయి. ఏడాదికి పైగా సాగిన ఈ యుద్ధంలో జనవరి 19న అంతర్జాతీయ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఖైదీ-బందీల మార్పిడి జరిగింది. అయితే, ఒప్పంద గడువు ...
సునీతా విలియమ్స్ రాకపై నాసా కీలక ప్రకటన
నాసా ప్రముఖ వ్యోమగామి సునీతా విలియమ్స్, ఆమె సహచరుడు బుచ్ విల్మోర్ మరికొన్ని గంటల్లో భూమి మీదకు తిరిగి రానున్నారు. మొత్తం తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో గడిపిన వీరి ప్రయాణం మరికొన్ని ...
అమెరికాలో ప్రమాదం.. BRS నేత కూతురు సహా ముగ్గురు మృతి
అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా వాసులు మరణించారు. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నేత, మాజీ MPTC మోహన్ రెడ్డి కూతురు ప్రగతిరెడ్డి (35), ఆమె ...
పాకిస్తాన్‌లో భీకర దాడి.. 90 మంది సైనికుల మృతి
బలూచిస్తాన్‌లో భద్రతా పరిస్థితి మరింత తీవ్రమవుతోంది. జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు హైజాక్ ఘటన తర్వాత, ఆదివారం పాకిస్తాన్ సైన్యంపై మరోసారి భారీ దాడి జరిగింది. బలూచిస్తాన్‌లోని నోష్కి ప్రాంతంలో భద్రతా దళాలకు చెందిన ...
నింగిలోకి స్పేస్‌ఎక్స్.. సునీతా విలియమ్స్ తిరుగు ప్రయాణం సిద్ధం
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో 9 నెలలుగా చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమికి తిరిగి రానున్నారు. అమెరికన్ అంతరిక్ష సంస్థ నాసా (NASA) మరియు స్పేస్‌ఎక్స్ (SpaceX) ...
మరో హిందూ ఆలయంపై దాడి.. విగ్రహం ధ్వంసం
హిందూ ఆలయంపై దాడి తీవ్ర కలకలం రేపింది. బంగ్లాదేశ్‌లోని లక్ష్మీపూర్ జిల్లా, రాయ్‌పూర్ ప్రాంతం మురిహట్‌లో ఉన్న శ్రీశ్రీ మహామాయ దేవాలయంలో ముసుగులతో ధరించిన దుండగులు విగ్రహాన్ని ధ్వంసం చేశారు. హోలీ పండగ ...















