ఏపీ పాలిటిక్స్
నేడు అరకు లోయకు విశిష్ట అతిథుల రాక
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సంజీవ్ ఖన్నా ఆధ్వర్యంలో 25 మంది న్యాయమూర్తుల బృందం నేడు అరకు లోయను సందర్శించనుంది. ఉదయం విశాఖపట్నం నుంచి కిరండూల్ పాసింజర్ రైలులో అరకు రైల్వేస్టేషన్‌కి న్యాయమూర్తులు ...
టీటీడీ ఉద్యోగిపై చిరుత దాడి
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరిసరాల్లో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపింది. సైన్స్ సెంటర్ వద్ద బైక్‌పై వెళ్తున్న టీటీడీ ఉద్యోగి మునిపై చిరుత ఒక్కసారిగా దాడి చేసింది. ఈ దాడిలో ...
దమ్ముంటే నిరూపించు.. దేవాదాయ శాఖమంత్రికి భూమన సవాల్
తిరుపతి తొక్కిసలాట ఘటనపై అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యలకు తిరుపతి జిల్లా వైసీపీ అధ్యక్షుడు, ...
పలకరించే సమయం లేనప్పుడు ఎందుకు రమ్మన్నారు..?
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ఫై మణికంట, చరణ్ కుటుంబ సభ్యులు సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రిలో గత శనివారం జరిగిన గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు కాకినాడ రూరల్ నియోజకవర్గానికి ...
అందుకే సంక్రాంతికి మా సొంతూరుకు వెళ్తాం.. – సీఎం చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండగ ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించిన సీఎం.. పండగ సందర్భంగా ఊరెళ్లి ప్రజలతో సంతోషంగా గడపాలన్నారు. ...
అభిషేక్ పార్థివదేహానికి నివాళులర్పించిన వైఎస్ జగన్
వైసీపీ వైద్య విభాగం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి పార్థివదేహానికి ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ దంపతులు నివాళులర్పించారు. డాక్టర్ అభిషేక్ రెడ్డి గత కొద్దిరోజులుగా ...
కేబినెట్ హోదా ర్యాంక్‌కు రూ.2 లక్షల జీతం.. ఉత్తర్వులు జారీ
కేబినెట్ హోదా కలిగి ఉన్న వారికి నెలకు రూ.2 లక్షల జీతం అందించనున్నట్లు కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సురేష్‌కుమార్ శుక్రవారం జీవో విడుదల చేశారు. ...
సంక్రాంతి ఎఫెక్ట్: టోల్ ప్లాజాల వద్ద భారీ ట్రాఫిక్ జామ్
సంక్రాంతి పండుగ సందడి మొదలైంది. ఓ పక్క కోడి పందెం బరులు సిద్ధం అవుతుంటే.. మరోపక్క రోడ్లన్నీ ట్రాఫిక్‌తో కిటకిటలాడుతున్నాయి. విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో గ్రేటర్‌లో నివసించే ఏపీ ప్రజలంతా ...
కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం
కాకినాడ జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భీమవరం ప్రాంతానికి చెందిన ఏడుగురు భక్తులు అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు శంఖవరం మండల ...















