ఏపీ పాలిటిక్స్

శ్రీ‌వారి ఆలయాన్ని మూసేయాలన్న‌ అధికారి ఎవరు? భూమన సూటి ప్ర‌శ్న‌

శ్రీ‌వారి ఆలయాన్ని మూసేయాలన్న‌ అధికారి ఎవరు? భూమన సూటి ప్ర‌శ్న‌

తిరుమలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా, తిరుమలలో తాగునీటి కొరత రాబోతోంది.. ఆలయం మూసేయాలని ఓ అధికారి తనతో చెప్పారని చంద్రబాబు మాట్లాడ‌టంపై భూమన ఆగ్రహం ...

అవ‌మానం.. అంబేద్క‌ర్‌ విగ్రహానికి చెప్పుల దండ‌

అవ‌మానం.. అంబేద్క‌ర్‌ విగ్రహానికి చెప్పుల దండ‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో దారుణ‌మైన ఘ‌ట‌న చోటుచేసుకుంది. తూర్పుగోదావ‌రి జిల్లా నల్లజర్ల మండలం దూబచర్ల గాంధీ కాలనీలో అంబేద్క‌ర్ విగ్రహానికి ఘోర అవమానం జరిగింది. స్థానికంగా ఉన్న అంబేద్క‌ర్‌ విగ్రహానికి గుర్తు తెలియని దుండగులు చెప్పులు ...

నేడు జైలు నుంచి పోసాని విడుద‌ల‌

నేడు జైలు నుంచి పోసాని విడుద‌ల‌

ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి నేడు గుంటూరు జైలు నుంచి విడుదల కానున్నారు. సీఐడీ కేసులో గుంటూరు కోర్టు ఆయనకు నిన్న సాయంత్రం బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెల్ల‌డించిన‌ విష‌యం ...

నంద్యాలలో వైసీపీ కార్యకర్త దారుణ హత్య

నంద్యాలలో వైసీపీ కార్యకర్త దారుణ హత్య

ఆంధ్రప్రదేశ్‌లో నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం లింగాపురం గ్రామంలో ఓ దారుణ హత్య చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త సుధాకర్ రెడ్డి (55)ని గుర్తుతెలియని దుండగులు విచక్షణారహితంగా హత్య చేశారు. ...

డీలిమిటేషన్‌.. ప్ర‌ధానికి వైఎస్‌ జగన్ సంచ‌ల‌న‌ లేఖ

డీలిమిటేషన్‌.. ప్ర‌ధానికి వైఎస్‌ జగన్ సంచ‌ల‌న‌ లేఖ

నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంచ‌ల‌న లేఖ ...

నేడు కర్నూలులో పవన్ పర్యటన

నేడు కర్నూలులో పవన్ పర్యటన

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు (మార్చి 22) కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. క‌ర్నూలులోని ఓర్వ‌క‌ల్లు మండ‌లం పూడిచెర్లలోని రైతు సూర రాజన్న పొలంలో పవన్ కళ్యాణ్ ఫారం పాండ్స్ నిర్మాణానికి ...

పోసానికి బిగ్ రిలీఫ్.. జైలు నుంచి విడుదల ఎప్పుడంటే..

పోసానికి బిగ్ రిలీఫ్.. జైలు నుంచి విడుదల ఎప్పుడంటే..

సినీ నటుడు, ఏపీఎఫ్‌డీసీ మాజీ చైర్మ‌న్‌ పోసాని కృష్ణ మురళికి భారీ ఊరట లభించింది. గతంలో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేష్‌లపై చేసిన అనుచిత వ్యాఖ్యల అభియోగాల‌పై అతనిపై 18కి ...

కుటుంబాల మ‌ధ్య గొడవలే హత్యకు కారణం - ఎస్పీ

కుటుంబాల మ‌ధ్య గొడవలే హత్యకు కారణం – ఎస్పీ

కర్నూలు జిల్లా సంచలనం సృష్టించిన టీడీపీ నేత సంజన్న హత్య కేసులో పోలీసులో కీలక ప‌రిణామం చోటుచేసుకుంది. ఈనెల 14న శరీన్ నగర్‌లో హత్యకు గురైన సంజన్న కేసులో మొత్తం ఐదుగురు నిందితులను ...

అయ్యో.. వీధి లైట్లే వారికి దిక్కా..

అయ్యో.. వీధి లైట్లే వారికి దిక్కా..

ఒకవైపు టెన్త్ పరీక్షలు.. మరోవైపు చదువుకుందామంటే ఇంట్లో చిమ్మ చీకటి.. ఏం చేయాలో అర్థం కాక చివరికి వీధి లైట్ల కింద చదువులు కొనసాగించాల్సిన పరిస్థితి. ఏ వైపు నుంచి ఏ విష ...

Gowada sugarcane factory farmers and workers protest demanding payment of dues

రోడ్డెక్కిన‌ ‘గోవాడ’ చెర‌కు రైతు.. బ‌కాయిలు చెల్లించాల‌ని డిమాండ్‌

అనకాపల్లి జిల్లా చోడ‌వ‌రంలోని గోవాడ షుగ‌ర్ ఫ్యాక్ట‌రీ రైతులు రోడ్డెక్కారు. నిధులు విడుద‌ల చేయ‌కుండా ప్ర‌భుత్వం తాత్సారం చేస్తుండ‌టంతో రైతులు ఆందోళ‌న బాట‌ప‌ట్టారు. రైతుల‌కు, కార్మికుల‌కు చెల్లించాల‌ని బ‌కాయిల‌ను వెంట‌నే చెల్లించాల‌ని డిమాండ్ ...