ఏపీ పాలిటిక్స్
వైఎస్ జగన్ భద్రతపై ఆందోళన.. కేంద్రానికి వైసీపీ లేఖ
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భద్రతపై వైసీపీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పదేపదే భద్రతా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వైఖరిపై ఆ పార్టీ ...
శివ స్వాములపై లాఠీచార్జ్.. శ్రీశైల పుణ్యక్షేత్రంలో అమానుష ఘటన
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా చోటు చేసుకున్న ఘటన యావత్ హిందూ బంధువులను షాక్‌కు గురిచేసింది. సోమవారం బ్రహ్మోత్సవాలకు భారీగా తరలివచ్చిన శివభక్తులను సమర్థంగా నియంత్రించడంలో ఆలయ అధికారులు, పోలీసు యంత్రాంగం పూర్తిగా ...
అంబటికి బెయిల్.. ఆ ఒక్క కేసులో వస్తే విడుదలకు ఛాన్స్
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు న్యాయస్థానాల్లో భారీ ఊరట లభించింది. గుంటూరులోని స్పెషల్ మొబైల్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నమోదు ...
‘పల్లె కన్నీరు పెడుతోంది’.. కొలికపూడి మరో సంచలన పోస్ట్
తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మరోసారి సంచలనానికి కేంద్రబిందువుగా మారారు. గతంలో పార్టీ టికెట్ వ్యవహారంలో విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్నీపై తీవ్ర ఆరోపణలు చేసి, బ్యాంక్ స్టేట్‌మెంట్లతో సహా ...
బదిలీకి యత్నించారని వైఎస్ జగన్‌పై ఎల్వీకి కోపం..
ఆంధ్రప్రదేశ్ పరిపాలనా చరిత్రలో అప్పట్లో తీవ్ర దుమారం రేపిన మాజీ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. స్వచ్ఛంద పదవీ విరమణ (VRS) తీసుకున్న తర్వాత మాజీ ...
మానవత్వం కోల్పోయిన ఏపీ రాజకీయాలు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మునుపెన్నడూ లేని స్థాయిలో దిగజారిపోయాయి. స్వార్థ రాజకీయాల కోసం పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్నీ వదలని పరిస్థితి ఒకవైపు ఉంటే, మరోవైపు అనారోగ్యంతో మృతి చెందిన వ్యక్తి చావునూ ...
సుప్రీం కోర్టు కంటే చంద్రబాబు గొప్ప కాదుగా..
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇటీవల టీడీపీ శ్రేణుల దాడిలో మాజీ మంత్రి జోగి రమేశ్ నివాసం ధ్వంసమవడంతో పాటు, పెట్రోల్ బాంబులు విసరడంతో ...
టీడీపీ ఎమ్మెల్యే ఇంటి వద్ద క్షుద్రపూజల కలకలం
అనంతపురం జిల్లాలో రాజకీయ వర్గాల్లో సంచలనం ఘటన చోటు చేసుకుంది. శింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి నివాసం వద్ద క్షుద్రపూజలకు సంబంధించిన అనుమానాస్పద ఘటన కలకలం సృష్టించింది. అనంతపురం టూటౌన్ పోలీస్ ...















