Telugu Feed

పెళ్లి తర్వాత తొలి టోర్నీలోనే పీవీ సింధుకు షాక్..

పెళ్లి తర్వాత తొలి టోర్నీలోనే పీవీ సింధుకు షాక్..

—

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఇండోనేషియా మాస్టర్స్ 2025 టోర్నీలో నిరాశపరిచింది. ఆమె తొలి రౌండ్‌లోనే విఫలమై, వియత్నాం ప్లేయర్ గుయెన్ టీఎల్ చేతిలో 20-21, 12-21 తేడాతో ఓడిపోయింది. మ్యాచ్‌లో ...

కావేరి ట్రావెల్స్ బ‌స్సు బోల్తా.. యువ‌తి మృతి, 18 మందికి గాయాలు

కావేరి ట్రావెల్స్ బ‌స్సు బోల్తా.. యువ‌తి మృతి, 18 మందికి గాయాలు

—

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి స‌మీపంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. కావేరి ట్రావెల్స్ బ‌స్సు బోల్తాప‌డి విశాఖ‌ప‌ట్ట‌ణానికి చెందిన యువ‌తి మృతిచెంద‌గా, మ‌రో 18 మందికి తీవ్ర గాయాల‌య్యాయి. వివ‌రాల్లోకి వెళితే.. ...

ఇంగ్లాండ్‌ను చిత్తుగా ఓడించిన‌ భారత్

ఇంగ్లాండ్‌ను చిత్తుగా ఓడించిన‌ భారత్

—

ఇంగ్లాండ్‌తో స్వ‌దేశంలో జ‌రిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ను చిత్తుగా ఓడించింది. 133 పరుగుల ల‌క్ష్యంతో ఈడెన్ ...

తొలి టీ20 ఇంగ్లాండ్ 132 ఆలౌట్‌

తొలి టీ20.. ఇంగ్లాండ్ 132 ఆలౌట్‌

—

భారీ అంచ‌నాల‌తో బ‌రిలోకి దిగిన ఇంగ్లాండ్ జ‌ట్టు మైదానంలో ప‌రుగుల వ‌ర‌ద పారించలేక‌పోయింది. భార‌త బౌల‌ర్ల దాటికి ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్స్ ఒక్కొక్క‌రుగా పెవిలియ‌న్ బాటప‌ట్టారు. ఈడెన్ గార్డెన్ వేదిక‌గా భార‌త్‌-ఇంగ్లాండ్ టీ20 సిరీస్ ...

'తిరుప‌తి తొక్కిసలాట'పై న్యాయ‌ విచారణ.. భక్తుల అసంతృప్తి

‘తిరుప‌తి తొక్కిసలాట’పై న్యాయ‌ విచారణ.. భక్తుల అసంతృప్తి

—

తిరుపతి తిరుమలలో ఇటీవల చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై విచార‌ణ‌కు రాష్ట్ర ప్రభుత్వం ఓ క‌మిష‌న్‌ను ఏర్పాటు చేసింది. రిటైర్డ్ న్యాయ‌మూర్తి సత్యనారాయణ మూర్తి నేతృత్వంలో విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ అధికారిక ఉత్తర్వులు ...

కాంగ్రెస్ నేత‌ల కుమ్ములాట‌.. గాంధీ భవన్‌లో ఉద్రిక్తత

కాంగ్రెస్ నేత‌ల కుమ్ములాట‌.. గాంధీ భవన్‌లో ఉద్రిక్తత

—

హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో యూత్ కాంగ్రెస్ నేతల సమావేశం రసాభాసగా మారింది. బీఆర్‌ఎస్ నుంచి కొత్తగా వచ్చిన నాయకులకు పార్టీ పదవులు కేటాయించడంపై రెండు వర్గాల మధ్య తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కొందరు ...

సైఫ్ అలీఖాన్‌కు భారీ షాక్.. హైకోర్టు కీల‌క నిర్ణ‌యం

సైఫ్ అలీఖాన్‌కు భారీ షాక్.. హైకోర్టు కీల‌క నిర్ణ‌యం

—

త‌న ఇంట్లోకి చొర‌బ‌డిన దొంగ చేతిలో తీవ్రంగా గాయ‌ప‌డి కొలుకొని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరిన బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్‌కు ఊహించ‌ని షాక్ త‌గిలింది. మధ్యప్రదేశ్ హైకోర్టు, ...

9 ఏళ్లకే పెళ్లి..? ఆ దేశంలోని చట్టంపై సంచలన వివాదం9 ఏళ్లకే పెళ్లి..? ఆ దేశంలోని చట్టంపై సంచలన వివాదం

9 ఏళ్లకే పెళ్లి..? ఆ దేశంలోని చట్టంపై సంచలన వివాదం

—

తొమ్మిదేళ్ల వయసులో బాలికలకు వివాహం చేయడం అనేది షాకింగ్ విషయమనే చెప్పాలి. ఇరాక్ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన కొత్త చట్టం తీవ్ర విమర్శలకు కారణమవుతోంది. ప్రజల ఆచారాలు, సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తామని చెబుతూ, ...

వాట్సప్ కొత్త ఫీచర్.. ఒకేసారి మూడు యాప్‌ల‌లో స్టేటస్

వాట్సప్ కొత్త ఫీచర్.. ఒకేసారి మూడు యాప్‌ల‌లో స్టేటస్

—

ప్ర‌ముఖ సోష‌ల్ మీడియా యాప్ వాట్సప్ మరో మైలు రాయిని అందుకుంటోంది. త్వరలోనే కొత్త ఫీచర్ ద్వారా మీ స్టేటస్‌ను నేరుగా ఫేస్‌బుక్‌ మరియు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలుగా షేర్ చేసుకునే సౌకర్యాన్ని అందిస్తోంది. ...

మ‌హారాష్ట్ర‌లో ఘోర రైలు ప్ర‌మాదం..

మ‌హారాష్ట్ర‌లో ఘోర రైలు ప్ర‌మాదం..

—

మహారాష్ట్రలో విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది. ప‌ట్టాల‌పై ప్ర‌యాణిస్తున్న పుష్పక్ ఎక్స్‌ప్రెస్‌లో అనుకోకుండా మంటలు చెలరేగాయన్న వ‌దంతులు త‌లెత్త‌డంతో భ‌యంతో ప్ర‌యాణికులు చైన్ లాగారు. మంట‌ల వ్యాప్తి అన్న పుకార్ల‌తో చైన్ లాగిన ...