
Telugu Feed
ఏపీ ప్రజలపై మరో రూ.12,771 కోట్ల విద్యుత్ భారం – సీపీఎం ఫైర్
కూటమి ప్రభుత్వం (Coalition Government) విద్యుత్ వినియోగదారులప మరో 12,771 కోట్లు విద్యుత్ (Electricity) భారం మోపెందుకు సిద్ధమవుతోందని, తక్షణం భారాన్ని ఉపసంహరించుకోవాలని సీపీఎం(CPM) డిమాండ్ చేసింది. కూటమి ప్రభుత్వం మరోసారి విద్యుత్ ...
కింగ్ డమ్ కలెక్షన్స్.. రికార్డులు బద్దలు
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి (Gautham Tinnanuri) దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం కింగ్ డమ్ (Kingdom). జూలై 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా, ...
కన్నీటితో టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన కెనడా స్టార్ జెనీ బుచార్డ్
కెనడా టెన్నిస్ స్టార్ (Canada Tennis Star) జెనీ బుచార్డ్ (Jenny Bouchard) తన సొంతగడ్డపై ఓటమితో టెన్నిస్ (Tennis)కు వీడ్కోలు పలికారు. మాంట్రియల్‌లో జరిగిన నేషనల్ బ్యాంక్ ఓపెన్‌లో భాగంగా గురువారం ...
సినిమా షూటింగ్‌లు ఆపొద్దు: కార్మిక శాఖ కమిషనర్ విజ్ఞప్తి
తెలుగు సినీ (Telugu Cinema) పరిశ్రమలో కార్మికుల వేతనాల (Workers Wages) పెంపుపై జరుగుతున్న వివాదంపై కార్మిక శాఖ (Labour Department) కమిషనర్ (Commissioner) స్పందించారు. ఫిల్మ్ ఛాంబర్ (Film Chamber), నిర్మాతల ...
సీఎం రేవంత్‌రెడ్డికి హైకోర్టులో ఊరట
తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి (Chief Minister) రేవంత్‌రెడ్డి (Revanth Reddy)కి తెలంగాణ హైకోర్టు (Telangana High Court)లో ఊరట (Relief) లభించింది. రిజర్వేషన్ల (Reservations)పై ఆయన చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ బీజేపీ నాయకుడు ...
ఇంగ్లాండ్‌తో టెస్టు: ఆదుకున్న కరుణ్ నాయర్, లండన్‌లో వాన ప్రభావం
లండన్ (London)లోని ఓవల్ (Oval) మైదానంలో ఇంగ్లాండ్ (England)తో జరుగుతున్న ఐదో టెస్టు (Fifth Test)లో భారత జట్టు తొలి రోజు తడబడింది. 6 వికెట్లు కోల్పోయి 204 పరుగులు మాత్రమే చేసింది. ...
రేవంత్ రెడ్డి ఫొటోతో ప్రభుత్వ ఉద్యోగి అటెండెన్స్
తెలంగాణ (Telangana)లో ఫేషియల్ రికగ్నిషన్ యాప్ (Facial Recognition App)ను ఉపయోగించి ప్రభుత్వ ఉద్యోగుల (government) హాజరును పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో… జగిత్యాల జిల్లా (Jagityal District)లో ఓ విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. ...
విజయ్ దేవరకొండనే మా పవన్ కళ్యాణ్!
హైదరాబాద్ (Hyderabad)లో ‘కింగ్డమ్’ (‘Kingdom’) సినిమా విజయోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి చిత్రబృందం అంతా హాజరైంది. అయితే ఈ ఈవెంట్‌లో నిర్మాత నాగవంశీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో ...
కేఎల్ రాహుల్‌ను దక్కించుకునేందుకు కేకేఆర్ ప్రణాళిక?
ఇంగ్లండ్ (England)లో అద్భుత ఫామ్‌లో ఉన్న కేఎల్ రాహుల్ (KL Rahul) ఐపీఎల్ (IPL) 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) (KKR) తరఫున ఆడే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాహుల్‌ను ...















