
TF Admin
సైకిల్‌పై 13 దేశాల్లో.. 41,400 కి.మీ. ప్రయాణం
మామూలుగా సైకిల్‌పై కొద్దిదూరం వెళ్లేందుకు కూడా అనుక్షణం అడ్డంకులు ఎదురయ్యే ఈ రోజుల్లో.. వరంగల్ (తెలంగాణ) కు చెందిన రంజిత్ అనే యువకుడు తన సాహసంతో అందరికీ ఆదర్శంగా నిలిచారు. తన తండ్రి ...
అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తా
తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో తనపై అక్రమ కేసులు పెట్టిన వారిపై ఫిర్యాదు ...
జగన్ పుట్టినరోజు.. పార్టీ శ్రేణులకు కీలక పిలుపు
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజును ఘనంగా నిర్వహించేందుకు అటు జగన్ అభిమానులు, పార్టీ శ్రేణులు సిద్ధం అవుతున్న నేపథ్యంలో పార్టీ కీలక ప్రకటన చేసింది. ఈనెల 21న జగన్ ...
జమిలీ ఎన్నికలపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
కేంద్రం జమిలీ ఎన్నికల విధానాన్ని అమలు చేసే దిశగా కీలక అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర కేబినెట్ ఇప్పటికే ఈ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈనెల 16న ఈ బిల్లును ...
బ్రిస్బేన్ టెస్ట్.. టీమిండియాలో ఆసక్తికర మార్పులు
భారత్, ఆస్ట్రేలియా మధ్య బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభం నుంచే ఆసక్తికరంగా మారింది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్‌ను ఎంచున్నారు. జట్టులో రెండు కీలక ...
ఎల్కే అద్వానీకి తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక
బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారు. ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. గతంలో కూడా వృద్ధాప్య సంబంధిత సమస్యలతో ఆయన ఆస్పత్రిలో చేరిన సందర్భాలు ...
బన్నీ అరెస్టు వెనకున్నవారు సర్వనాశనం అవుతారు.. – చిన్న కృష్ణ
స్టార్ హీరో అల్లు అర్జున్‌ని శుక్రవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. రాత్రంతా చంచల్‌గూడ జైలులో ఉంచారు. శనివారం ఉదయం 6:45 గంటలకు జైలు వెనుక గేట్ ద్వారా ఎస్కార్ట్ ఇచ్చి ఇంటికి ...
పిఠాపురంలో జనసేన కుటుంబాల గ్రామ బహిష్కరించిన టీడీపీ
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలంలోని పొన్నాడ శివారు కోనపాపపేటలో జనసేనకు చెందిన నాలుగు కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ...
సాగునీటి సంఘాల ఎన్నికలు బహిష్కరించిన వైసీపీ
రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి సంఘాల ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు వైసీపీ ప్రకటించింది. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు, కూటమి ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలకు నిరసనగా బహిష్కరణకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ ...















అల్లు అర్జున్‌పై తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు
పుష్ప సినిమాతో అల్లు అర్జున్‌కు జాతీయ అవార్డు రావడాన్ని టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం అభినందించింది. అయితే, ఈ అవార్డుపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా అల్లు అర్జున్ ...