ముంబై ఇండియన్స్ కొత్త జెర్సీ.. ఫ్యాన్స్ ఫిదా

ముంబై ఇండియన్స్ కొత్త జెర్సీ.. ఫ్యాన్స్ ఫిదా

Summarize with AI

ఐపీఎల్‌ 2025(IPL 2025) సీజన్ త్వ‌ర‌లో ప్రారంభం కానుంది. ఇప్ప‌టికే టీమ్స్ అన్నీ మెగా టోర్నీ కోసం స‌న్న‌ద్ధ‌మవుతున్నాయి. సీజ‌న్ ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్(Mumbai Indians) కొత్త జెర్సీ(New Jersey)ని విడుదల చేసింది. ఈ ప్రత్యేక సందర్భాన్ని గుర్తుంచుకుంటూ 90 సెకన్ల నిడివి గల స్పెష‌ల్ వీడియోను ఎక్స్‌ (Twitter) లో పోస్ట్ చేసింది.

ప్రస్తుతం హార్దిక్ పాండ్యా(Hardik Pandya) నేతృత్వంలో బరిలోకి దిగుతోంది. ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ సార‌థ్యంలో ఐదు ఐపీఎల్ టైటిళ్లను గెలుచుకున్నప్పటికీ, గత కొన్ని పాండ్యాను కెప్టెన్‌గా నియ‌మించింది. ఆ సీజన్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేదు. గత ఏడాది సీజన్-17లో చివరి స్థానంలో నిలిచిన ఈ జట్టు, మార్చి 22 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్-18 లో తిరిగి గెలుపుబాట పట్టాలని ఉవ్విళ్లూరుతోంది. కొత్త జెర్సీతో జట్టుకు అదృష్టం కలిసి వస్తుందా? చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment