ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ‘తెలుగు ఫీడ్ న్యూస్ వెబ్సైట్’ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు. సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, సొంత గ్రామాల మీద మమకారానికి మనమంతా ఇచ్చే గౌరవానికి ప్రతీక సంక్రాంతి పండుగ. ఈ పండుగను ప్రతి కుటుంబం ఎంతో భక్తిశ్రద్ధలతో సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం.
News Wire
-
01
మామిడి రైతులపై యుద్ధం ప్రభావం
విదేశాల్లో తెలుగురాష్ట్రాల మామిడికి డిమాండ్. ప్రతి ఏటా గల్ఫ్ దేశాలకు భారీగా మామిడి ఎగుమతి
-
02
వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం
పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్సార్ విగ్రహానికి నివాళులర్పించి, పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన మాజీ ముఖ్యమంత్రి, వైయస్ జగన్
-
03
గుంతకల్లులో జనసేన నేత వీరంగం
ఫీజు అడిగినందుకు శ్రీచైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ పై బండి శేఖర్ దాడి. ఏడాదిగా కూతురు పీజు చెల్లించని బండి శేఖర్.
-
04
విశాఖ స్టీల్ పై మిడిల్ ఈస్ట్ వార్ ఎఫెక్ట్..
స్టీల్ ప్లాంట్ లో క్రమంగా పడిపోతున్న ఎల్పీజీ నిల్వలు. వైజాగ్ స్టీల్ లో రోజుకు 12-13 టన్నుల ఎల్పీజీ వినియోగం.
-
05
అలిపిరి దగ్గర భారీగా నగదు పట్టివేత
రూ.65 లక్షలతో పట్టుబడ్డ వ్యక్తి. అదుపులోకి తీసుకుని విచారిస్తున్న టీటీడీ విజిలెన్స్.
-
06
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా
టీం ఇండియాకు బీసీసీఐ రూ.131 కోట్ల భారీ నజరానా. T20-2026 వరల్డ్ కప్ గెలిచిన నేపథ్యంలో బీసీసీఐ నిర్ణయం
-
07
పశ్చిమాసియాలో యుద్ధం ఎఫెక్ట్
గ్యాస్ కొరతతో ముంబైలో 20 శాతం హోటళ్లు బంద్. పరిస్థితి ఇలానే కొనసాగితే 50 శాతం హెటళ్లు మూతపడే అవకాశం.
-
08
గ్రామ పంచాయతీల పునర్ వ్యవస్థీకరణ
ఏపీలో జనాభా, ఆదాయం ఆధారంగా పంచాయతీల పునర్ వర్గీకరణ. 10వేల జనాభా ఉంటే రూర్బన్ పంచాయతీలుగా నిర్ణయం.
-
09
చమురుశుద్ధి సంస్థలపై ఎస్మా
పెట్రోల్, డీజిల్, గ్యాస్ కు కృత్రిమ కొరత ష్టించకుండా కేంద్రం నిర్ణయం. అత్యవసర పరిస్థితుల్లో గ్యాస్ నిల్వలు తగ్గకుండా చర్యలు.
-
10
మార్చి 7 వరకూ అసెంబ్లీ సమావేశాలు
17 పనిదినాలు కొనసాగనున్న అసెంబ్లీ సమావేశాలు. ఈ నెల 14న వార్షిక బడ్జెట్.








