గన్నవరం చేరుకున్న ప్ర‌ధాని మోడీ

గన్నవరం చేరుకున్న ప్ర‌ధాని మోడీ

అమరావతి పునఃనిర్మాణం (Amaravati Reconstruction) సందర్భంగా ప్రధానమంత్రి (Prime Minister) నరేంద్ర మోడీ (Narendra Modi) గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి (Gannavaram International Airport) చేరుకున్నారు. కూట‌మి ప్ర‌భుత్వ ప్రజా ప్రతినిధులు, ఇతర రాజకీయ ప్రముఖులు మోడీకి ఘన స్వాగతం పలికారు. శుక్రవారం మధ్యాహ్నం 02:50 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు హోంమంత్రి వంగలపూడి అనిత ప్రధానమంత్రికి ఘన స్వాగతం పలికారు. హెలికాప్ట‌ర్‌లో అమ‌రావ‌తికి ప్ర‌ధాన‌మంత్రి మోడీ బ‌య‌ల్దేరారు. కాసేప‌ట్లో అమ‌రావ‌తిలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకోనున్నారు. అమ‌రావ‌తి పునఃనిర్మాణ ప‌నుల్లో భాగంగా ప‌లు ప్రాజెక్టుల‌కు పీఎం మోడీ శంకుస్థాప‌న (Foundation Stone) చేయ‌నున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment