హైదరాబాద్ (Hyderabad): బెట్టింగ్ యాప్ (Betting App) కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) (ఈడీ) దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న పలువురు సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు(Notices) జారీ చేసింది.
ఎవరెవరికి నోటీసులు?
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)
రానా దగ్గుబాటి (Rana Daggubati)
ప్రకాష్ రాజ్ (Prakash Raj)
మంచు లక్ష్మి (Manchu Lakshmi)
విచారణ తేదీలు:
రానా దగ్గుబాటి: జూలై 23న
ప్రకాష్ రాజ్: జూలై 30న
విజయ్ దేవరకొండ: ఆగస్టు 6న
మంచు లక్ష్మి: ఆగస్టు 13న
ఈ తేదీల్లో విచారణకు హాజరుకావాలని ఈడీ ఆయా ప్రముఖులకు సూచించింది.