YSRCP
తిరుపతి తొక్కిసలాట.. పవన్‌పై రోజా సంచలన వ్యాఖ్యలు
తిరుపతి తొక్కిసలాట ఘటనపై వైసీపీ మాజీ మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరుగురు భక్తుల మరణానికి దారితీసిన ఈ ఘటనపై ప్రభుత్వం, టీటీడీ, పోలీసులు తప్పుదారులు తొక్కుతున్నారని ఆమె ఆరోపించారు. సంధ్య ...
నేడు నెల్లూరు జిల్లా నేతలతో వైఎస్ జగన్ కీలక భేటీ
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు (బుధవారం) నెల్లూరు జిల్లా పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి జిల్లాలోని ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైరపర్సన్‌లు హాజరయ్యే అవకాశం ...
ఆరోగ్యశ్రీపై మీకు ఎందుకింత కక్ష? – చంద్రబాబుకు జగన్ ప్రశ్న
ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగారుస్తూ, ప్రజలకు ఉచిత వైద్యం అందకుండా చంద్రబాబు సర్కార్ తాత్సారం చేస్తోందని వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. నాలుగు సార్లు సీఎం అయ్యానని గొప్పలు చెప్పుకుంటారు. ...
ఏపీలో సంచలనం రేపుతున్న లేటెస్ట్ సర్వే..
ఆంధ్రప్రదేశ్‌లో తాజా రాజకీయ పరిస్థితులపై ఓ స్వతంత్ర సంస్థ నిర్వహించిన సర్వే సంచలనంగా మారింది. ఏడు నెలల్లో కూటమి ప్రభుత్వ పనితీరు, ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న విశ్వాసం, సంక్షేమ పథకాల అమలు, గత-ప్రస్తుత ...
కేవీ రావుపై పరువు నష్టం దావా వేస్తా.. – ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటన
కాకినాడ సీ పోర్టు అమ్మకంపై విచారణకు హాజరైన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆరు గంటలకు పైగా విచారించింది. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ సాయిరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ...
నాతో చర్చకు నారా లోకేష్ సిద్ధమా..? గుడివాడ అమర్ సవాల్
విశాఖపట్నంలో ఈనెల 8న ప్రధానమంత్రి నరేంద్రమోదీ భూమి పూజ చేస్తున్న ప్రాజెక్టులన్నీ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వచ్చినవేనని విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు. ఈ ...
‘పుష్ప’కేమో నీతులు.. ‘గేమ్ ఛేంజర్’కు పాటించరా? – పవన్‌కు అంబటి ప్రశ్న
గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు హాజరైన ఇద్దరు అభిమానులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ప్రమాదాన్ని ఉద్దేశిస్తూ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్‌పై పరోక్షంగా విమర్శలు ...
మాచర్ల మాజీ ఎమ్మెల్యే అనుచరుడు అరెస్టు!
పల్నాడు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు తురకా కిశోర్‌ను హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ...
శుష్క వాగ్దానాలు ఎందుకు? చంద్రబాబుపై శ్యామల తీవ్ర విమర్శలు
ఎన్నికల హామీల పేరిట మహిళలను తేలికగా మోసం చేయొచ్చని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భావిస్తున్నారని, కానీ రాష్ట్రంలోని ప్రతి మహిళా ఇప్పుడు ఆయన్ను గద్దె దించాలని చూస్తున్నారని వైసీపీ అధికార ప్రతినిధి ...