YSRCP Joining
“విలువల్లేని టీడీపీలో ఉండలేకే బయటకొచ్చాం!”
అధికార కూటమి అరాచకాలు, అంతర్గత కుమ్ములాటలతో విసిగిపోయిన నాయకులు ఒక్కొక్కరుగా ఆ పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. తాజాగా ఉత్తరాంధ్రలో, ముఖ్యంగా శ్రీకాకుళం రాజకీయాల్లో పవర్ హౌస్‌గా పేరొందిన గుండ కుటుంబం టీడీపీతో ఉన్న ...






