Youngest T20 Captain
15 ఏళ్లకే జట్టుకు కెప్టెన్.. టీ20 క్రికెట్ చరిత్రలో ప్రపంచ రికార్డు సృష్టించిన వైభవ్!
భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ మరో అరుదైన ఘనత సాధించాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే పురుషుల టీ20 క్రికెట్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన కెప్టెన్‌గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. ...






