Yadiki police investigation
తాడిపత్రిలో ఏడేళ్ల బాలుడి కిడ్నాప్ విషాదాంతం.. సొంత బావే హంతకుడు
అనంతపురం జిల్లా (Anantapur District) తాడిపత్రి నియోజకవర్గం (Tadipatri Constituency) యాడికి మండలంలో కలకలం రేపిన బాలుడి కిడ్నాప్ (Kidnap) ఉదంతం విషాదాంతమైంది. కేవలం డబ్బు కోసం ఒక కిరాతకుడు తన సొంత ...






