Women’s Cricket India
భారత మహిళల క్రికెట్ జట్టు దుమ్ము రేపింది!
రాజ్‌కోట్‌లో జరిగిన రెండో వన్డేలో భారత మహిళల క్రికెట్ జట్టు ఐర్లాండ్‌పై ఘన విజయం సాధించింది. అత్యుత్తమ బ్యాటింగ్ ప్రదర్శనతో భారత్ తమ ఆధిపత్యాన్ని మరోసారి చాటింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత ...






