Why Bill Gates cancelled AI Summit speech

ఎప్స్టీన్ వివాదం..బిల్ గేట్స్‌తో భేటీకి విదేశాంగ శాఖ విముఖత?

ఎప్స్టీన్ నీడలో గేట్స్ పర్యటన.. కేంద్రానికి MEA షాకింగ్ సూచన

—

మైక్రోసాఫ్ట్ (Microsoft) సహ వ్యవస్థాపకుడు, గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ (Bill Gates) ఇటీవల భారత పర్యటనలో ఒక ఆసక్తికర పరిణామం తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. వివాదాస్పద అమెరికన్ ఫైనాన్షియర్ (American ...