West Godavari
పవన్‌కు కేంద్రం నుంచి షాక్.. డీఎస్పీకి ప్రతిష్టాత్మక అవార్డు
పశ్చిమ గోదావరి జిల్లా పోలీస్ శాఖలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) విచారణకు ఆదేశించిన భీమవరం (Bhimavaram) డీఎస్పీ(DSP) జయసూర్య (Jayasurya)కు కేంద్ర ప్రభుత్వం ...
డీఎస్పీ వ్యవహారం.. డిప్యూటీ సీఎం వర్సెస్ డిప్యూటీ స్పీకర్
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) భీమవరం (Bhimavaram) డీఎస్పీ(DSP) జయసూర్య (Jayasurya)పై విచారణకు ఆదేశాలు జారీ చేయగా, అదే అంశంపై ...
డిప్యూటీ సీఎం వద్దకు పేకాట పంచాయితీ – డీఎస్పీపై ఫైర్
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారాలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీరియస్‌గా స్పందించారు. ఇటీవల డీఎస్పీపై పేకాట శిబిరాలకు అండగా ఉన్నారని, సివిల్ వివాదాలలో జోక్యం చేసుకుంటున్నారని, ...
పశ్చిమ గోదావరిలో ఫ్యాక్షన్ సినిమా తరహా దాడి (Video)
ప్రశాంతతకు మారుపేరుగా నిలిచే ఉభయ గోదావరి జిల్లాల్లో ఒకటైన పశ్చిమ గోదావరి (West Godavari) జిల్లాలో ఫ్యాక్షన్ సినిమా (Faction Cinema) తరహా సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది. యలమంచిలి (Yelamanchili) మండలం ...
భారత క్రికెట్ జట్టుకు తెలుగు మేనేజర్
ఆసియా కప్ 2025 టోర్నమెంట్‌కు బరిలోకి దిగనున్న భారత జట్టుకు మేనేజర్‌గా తెలుగు వ్యక్తి పీవీఆర్ ప్రశాంత్ నియమితులయ్యారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ప్రశాంత్, ఆంధ్ర ...











