Virat Kohli
అవార్డులన్నీ అమ్మకే ఇచ్చేస్తా.. విరాట్ భావోద్వేగం..!
వడోదర వేదిక (Vadodara Venue)గా జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో టీమిండియా (Team India) న్యూజిలాండ్ (New Zealand)పై అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. 301 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత ...
కోహ్లీని ఫిట్‌గా ఉంచే సూత్రాలు ఏంటో మీకు తెలుసా?
క్రికెట్ ప్రపంచంలో ఫిట్‌నెస్ (Fitness)కు మరో పేరు విరాట్ కోహ్లీ (Virat Kohli) అని చెప్పొచ్చు. తన ఆహార అలవాట్లలో అద్భుతమైన క్రమశిక్షణ పాటించే కోహ్లీ, ఫిట్‌గా ఉండేందుకు పోషకాలతో నిండిన భోజనాన్నే ...
మరో మ్యాచ్ ఆడనున్న విరాట్ కోహ్లీ!
విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy) 2025-26 మూడో రౌండ్ మ్యాచ్‌లు నేడు ప్రారంభమయ్యాయి. ఈరోజు ఢిల్లీ-సౌరాష్ట్ర మరియు ముంబై-ఛత్తీస్‌గఢ్ జట్లు బరిలోకి దిగాయి. ఢిల్లీ జట్టులో కింగ్ విరాట్ కోహ్లీ ...
రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్
విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy) 2025–26లో ముంబై తరఫున ఆడుతున్న టీమిండియా సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) రెండో మ్యాచ్‌లో నిరాశపరిచాడు. జైపుర్ (Jaipur) వేదికగా ఉత్తరాఖండ్‌తో ...
సీసీఐ ఏజీఎంలో రో-కో కాంట్రాక్ట్ నిర్ణయం
డిసెంబర్ 22న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) (BCCI) 31వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) జరగనుంది. ఈ సమావేశంలో టీమిండియా (Team India) సీనియర్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ (Virat ...
హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ రోహిత్-కోహ్లీపై ప్రశంసలు
టీమిండియా (Team India) సీనియర్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma)లను విమర్శిస్తాడనే అఫీర్స్ మధ్య, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) ఆసక్తికర వ్యాఖ్యలు ...
విరాట్ కోహ్లీ బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు
భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ, దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ప్రస్తుత ODI సిరీస్‌లో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు నమోదు చేసి క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించారు. 2వ ...
బీసీసీఐ అత్యవసర భేటీ.. కోహ్లీ, రోహిత్ భవిష్యత్తుపై కీలక నిర్ణయాలు!
భారత్ (India), దక్షిణాఫ్రికా (South Africa) మధ్య బుధవారం జరగనున్న రెండో వన్డేకు ముందు బీసీసీఐ(BCCI)అత్యవసర సమావేశం (Emergency Meeting) నిర్వహించనుంది. ఈ సమావేశంలో బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా (Devajit Saikia), ...
రోహిత్-కోహ్లీలకు బీసీసీఐ షాక్
టీమిండియా (Team India) సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli)ల వన్డే (ODI) భవితవ్యంపై బీసీసీఐ(BCCI) కీలక నిర్ణయం తీసుకుంది. టీ20, టెస్టు ఫార్మాట్ల నుంచి ...















