Village Panchayat Elections
ఏపీలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు.. షెడ్యూల్ ఇదే!
ఆంధ్రప్రదేశ్లో(Andhra Pradesh) గ్రామ పంచాయతీ ఎన్నికల (Gram Panchayat Elections) నిర్వహణకు రంగం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ (Schedule) ఖరారైంది. మొత్తం 13,354 గ్రామ ...






