Village Dispute

వైసీపీకి ఓటేశార‌ని 40 మంది కుల బహిష్కరణ

వైసీపీకి ఓటేశార‌ని 40 మంది కుల బహిష్కరణ

—

పశ్చిమ గోదావరి జిల్లా పితానివారిపాలెం గ్రామంలో(Pithanivaripalem Village) స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Elections) అనంతరం తలెత్తిన రాజకీయ విభేదాలు సామాజిక బహిష్కరణకు దారితీశాయన్న ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల్లో ...