Vijayawada Drug Case
ప్రియుడి బెయిల్ కోసం డ్రగ్స్ కొరియర్గా మారిన యువతి
ఒక వైపు కటకటాల వెనుక ఉన్న ప్రియుడు.. అతన్ని ఎలాగైనా బయటకు తెచ్చుకోవాలన్న తాపత్రయం. ఇంకోవైపు క్షణాల్లో రూ.50 వేలు చేతికి అందిస్తానంటూ కవ్వించిన డ్రగ్స్ పెడ్లర్ వల. ఈ రెండింటి నడుమ ...






