Vijay Movie

విజయ్ 'జననాయకన్'కు రంగం సిద్ధం.. వరల్డ్‌వైడ్ రిలీజ్‌కు రంగం సిద్ధమా?

విజయ్ ‘జననాయగన్’కు రంగం సిద్ధం.. వరల్డ్‌వైడ్ రిలీజ్‌కు రంగం సిద్ధమా?

తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న ‘జననాయగన్’ సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రం జూలై 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉందని ...