Veterinary Assistant Surgeons
24 గంటల్లోనే జీవో మార్పు.. ఏపీలో మరో రిక్రూట్‌మెంట్‌పై అనుమానాలు
ఆంధ్రప్రదేశ్‌లో మరో ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రక్రియపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే డీఎస్సీ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటాలో జీవోలు మార్చి మంత్రి నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న వారికి ఉద్యోగాలిచ్చారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న ...






