Varanasi Telugu Rights

‘వారణాసి’ టాలీవుడ్‌ను షేక్ చేయనుందా? .. సరికొత్త బిజినెస్ రికార్డుల దిశగా!

‘వారణాసి’ టాలీవుడ్‌ను షేక్ చేయనుందా? .. సరికొత్త బిజినెస్ రికార్డుల దిశగా!

ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘వారణాసి’(Varanasi). సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు(Mahesh Babu), దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి(S.S. Rajamouli) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ...