Varanasi Movie Update
అసలైన బ్లాస్ట్ కోసం వెయిట్ చేయండి.. ‘వారణాసి’ టీమ్ నుంచి క్రేజీ అప్డేట్!
సూపర్‌స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu), దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (S.S. Rajamouli) కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ పాన్‌వరల్డ్ చిత్రం ‘వారణాసి’పై(Varanasi) సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కేఎల్ నారాయణ(K.L. Narayana), ఎస్.ఎస్. ...






