Vaddera Satram
శ్రీశైలంలో విషాదం.. సత్రంలో ఐదుగురు ఆత్మహత్య
శ్రీశైల దేవస్థానం (Srisailam Temple) పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. శ్రీశైలంలోని వడ్డెర సత్రంలో(Vaddera Choultry) ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉరేసుకుని ఆత్మహత్యకు (Suicide) పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ...






