Uttar Pradesh News
14 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్
పొలం పనులకు వెళ్లిన బాలిక (Girl)ను కిడ్నీప్ (Kidnap) చేసి నలుగురు యువకులు అత్యాచారానికి (Rape) పాల్పడిన ఘటన ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలో సంచలనంగా మారింది. యూపీ (UP)లోని కాన్పూర్ (Kanpur) ...
హృదయ విదారకం.. నలుగురు పిల్లల గొంతు కోసి చంపిన తండ్రి
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లోని షాజహాన్‌పూర్ (Shahjahanpur) లో హృదయాన్ని కదిలించే ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తండ్రి తన నలుగురు పిల్లలను గొంతు కోసి హత్య (Murder) చేసి, ...
పంత్ ప్రాణాలు కాపాడిన వ్యక్తి పరిస్థితి విషమం
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్రికెటర్ రిషబ్ పంత్(Rishabh Pant) ప్రాణాలను కాపాడి హీరోగా మారిన రజత్ కుమార్(Rajat Kumar).. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ...
ఐఐటీ కాన్పూర్‌లో మరో విషాదం.. పీహెచ్‌డీ స్కాలర్ సూసైడ్
ఉత్తరప్రదేశ్‌లోని ఐఐటీ కాన్పూర్ క్యాంపస్‌లో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కెమిస్ట్రీ విభాగంలో పీహెచ్‌డీ చేస్తున్న అంకిత్ యాదవ్ (24) తన హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. యూపీలోని నోయిడాకు చెందిన ...
త్రివేణీ సంగమంలో రాష్ట్రపతి పుణ్యస్నానం
ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక మహోత్సవమైన మహా కుంభమేళా (Kumbh Mela)లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాల్గొన్నారు. సోమవారం ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణీ సంగమం వద్ద ఆమె పుణ్యస్నానం ఆచరించారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ...
మహా కుంభమేళాలో మరో అగ్నిప్రమాదం..
ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో శుక్రవారం మరోసారి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని ప్రస్తుతం మంటలను అదుపులోకి ...
సాధువుల రూపంలో ఉగ్రమూకలు.. యూపీ పోలీసుల హెచ్చరిక
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో నిర్వహించబడే కుంభమేళా ప్రపంచంలోనే అత్యంత ప్రముఖమైన ఆధ్యాత్మిక ఉత్సవాల్లో ఒకటి. అయితే, ఈసారి కుంభమేళాకు ఉగ్రముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. సాధువుల రూపంలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడే ...
శివలింగం వివాదం.. సీఎం యోగి నివాసంపై అఖిలేష్ సంచలన వ్యాఖ్యలు
ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి. సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికార నివాసం కింద శివలింగం ఉందని, అక్కడ కూడా ...