USA
అమెరికాలో ఎన్టీఆర్ షూటింగ్: వీసా కోసం కాన్సులేట్‌కు తారక్
టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ (NTR) ప్రస్తుతం కొత్త ప్రాజెక్ట్‌లకు సన్నద్ధమవుతున్నారు. ‘వార్ 2’ (War) 2 సినిమా కోసం విరామం తీసుకున్న తారక్, ఇప్పుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో రాబోయే ...
మోడీ-పుతిన్ భేటీ: భారత్‌తో సంబంధాలపై అమెరికా కొత్త నిర్వచనం
చైనా (China)లోని టియాంజిన్ (Tianjin)లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) శిఖరాగ్ర సమావేశంలో భారత (India) ప్రధాని (Prime Minister) నరేంద్ర మోడీ (Narendra Modi) ప్రధాన ఆకర్షణగా నిలిచారు. రష్యా ...
UNSCలో పాక్ ఏకాకి.. ఉగ్రదాడిపై ఉక్కిరిబిక్కిరి
అంతర్జాతీయ వేదికైన (International Platform) యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ (UNSC)లో పాక్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడిని యూఎన్ఎస్సీ తీవ్రంగా ఖండించింది. దాడి గురించి ఐక్యరాజ్య సమితి భద్రతా ...
భారత్‌కు ట్రంప్ మరో షాక్.. 26 శాతం ప్రతీకార సుంకం
అమెరికా (America) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన హామీ ప్రకారం అనేక దేశాలపై ప్రతీకార సుంకాలు విధించారు. వైట్‌హౌస్‌లోని రోజ్ గార్డెన్ (Rose Garden) లో ఏర్పాటు చేసిన మీడియా ...
పిల్లలు చనిపోతుంటే ఫొటోషూట్‌లా? – జెలెన్ స్కీపై మస్క్ ఆగ్రహం
ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలొదిమిర్ జెలెన్ స్కీపై టెస్లా సీఈవో, ప్రముఖ వ్యాపారవేత్త దిగ్గజం ఎలాన్ మస్క్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో వేలాది మంది సైనికులు, అమాయక పిల్లలు ప్రాణాలు కోల్పోతుంటే, ...
అమెరికాను వణికిస్తున్న ఫ్లూ సీజన్.. 13 వేల మరణాలు
అమెరికాలో ప్రస్తుత ఫ్లూ సీజన్’ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా పశ్చిమ, నైరుతి, దక్షిణ రాష్ట్రాల్లో ఈ శీతాకాలంలో (వింటర్ వైరస్ సీజన్, ఫ్లూ సీజన్) రికార్డు స్థాయిలో ఫ్లూ కేసులు నమోదయ్యాయి. ...
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ యువకుడి మృతి
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ (Hyderabad) వాసి దుర్మరణం చెందాడు. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ వాజిద్ (Wajid) రోడ్డు ప్రమాదం(Road Accident)లో ప్రాణాలు ...
అమెరికాకు కిమ్ హెచ్చరిక.. పసిఫిక్ సముద్రంలో మిసైల్ ప్రయోగం
అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్‌దక్షిణ కొరియా, జపాన్ పర్యటనలో ఉన్న సమయంలో, ఉత్తర కొరియా తన హైపర్ సోనిక్ క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. పసిఫిక్ సముద్రంలోని ఏ శత్రువునైనా ఈ ...















