Universal Health Coverage
ఏప్రిల్ 1 నుంచి ఏపీలో ‘ఆరోగ్యశ్రీ’ సేవలు బంద్
ఆంధ్రప్రదేశ్‌లో పేదల పాలిట వరప్రదాయినిగా ఉన్న ఆరోగ్యశ్రీ పథకానికి గ్రహణం పట్టనుంది. ఏప్రిల్ 1 నుంచి ఈ పథకం కింద వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రైవేట్ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రకటించడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ...






