UNGA 2026

పాక్ ప్రధానికి ఉగ్రవాదంపై మీడియా ప్రశ్నలు.. సమాధానం దాటవేత

పాక్ ప్రధానికి ఉగ్రవాదంపై మీడియా ప్రశ్నలు.. సమాధానం దాటవేత

—

పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం వద్ద చేదు అనుభవం ఎదురైంది. ఉగ్రవాదంపై ప్రశ్నించిన సమయంలో అతను ఎలాంటి సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. 81వ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ...