TTD August Quota Release
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆగస్టు నెల దర్శన కోటా విడుదల
ఆగస్టు నెలలో తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం, వసతి గదులకు సంబంధించిన ఆన్‌లైన్ కోటా ...






