Trump
మోడీ-ట్రంప్ స్నేహం ముగిసింది.. జాన్ బోల్టన్ సంచలన కామెంట్స్
భారత (India) ప్రధాని మోడీ (Modi)- అమెరికా (America) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మధ్య స్నేహం (Friendship) ముగిసిపోయిందని అగ్రరాజ్యం మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ (John ...
Fear and Fury: America Erupts Over Trump’s Immigration Crackdown
What began as a policy move to root out undocumented immigrants has quickly spiraled into anational crisis, touching nerves in cities and homes across ...
భారత్‌కు ట్రంప్ మరో షాక్.. 26 శాతం ప్రతీకార సుంకం
అమెరికా (America) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన హామీ ప్రకారం అనేక దేశాలపై ప్రతీకార సుంకాలు విధించారు. వైట్‌హౌస్‌లోని రోజ్ గార్డెన్ (Rose Garden) లో ఏర్పాటు చేసిన మీడియా ...
ట్రంప్ సంచలన నిర్ణయం.. కాష్ పటేల్‌కు కీలక పదవి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారతీయ మూలాలున్న కాష్ పటేల్‌ను అత్యంత కీలకమైన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) డైరెక్టర్‌గా నియమించారు. ఈ నిర్ణయానికి అమెరికా ...
ఉక్రెయిన్ చీఫ్ జెలెన్ స్కీకి ట్రంప్ మరో షాక్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకి వరుస షాక్‌లు ఇస్తున్నారు. తాజాగా, కీవ్‌కు నాటో (NATO) సభ్యత్వం ప్రాక్టికల్‌గా సాధ్యం కాదని తేల్చిచెప్పారు. ఇది రష్యా ప్రధాన డిమాండ్లలో ...
మస్క్ చేతికి ఉద్యోగుల తొలగింపు బాధ్యత.. ట్రంప్ కీలక నిర్ణయం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఫెడరల్ ఉద్యోగులను తగ్గించేందుకు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు కీలక అధికారాలు అప్పగించారు. రెండో దఫా ట్రంప్ పాలనలో మస్క్ ప్రధాన ...
ట్రంప్ షాకింగ్ నిర్ణయం.. భారత సంతతి అధికారిపై వేటు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత సంతతి అధికారి రోహిత్ చోప్రాపై షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. వినియోగదారుల ఆర్థిక రక్షణ బ్యూరో (CFPB) డైరెక్టర్‌గా బైడెన్ హయాంలో నియమితుడైన చోప్రాను ట్రంప్ పదవి ...
ట్రంప్‌తో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ భేటీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మధ్య జరిగిన భేటీ ప్రపంచ రాజకీయాలలో ఆసక్తికర పరిణామాలు ఏర్పడ్డాయి. ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగో ఎస్టేట్‌లో జరిగిన ఈ భేటీపై ప్రస్తుతం సోషల్ ...
ఉక్రెయిన్ రక్షణ కోసం బైడెన్ కీలక అడుగు
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ఉధృతం అయ్యాయి. ఈ క్రమంలో క్రిస్టమస్ రోజున కూడా ఉక్రెయిన్‌ను టార్గెట్ చేస్తూ 70 క్షిపణులు, 100కు పైగా డ్రోన్లతో అత్యంత భీకర దాడులకు పాల్పడింది. ఈ దాడులు ...
‘హష్‌మనీ’ కేసులో ట్రంప్‌నకు ఎదురుదెబ్బ
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ‘హష్ మనీ’ కేసులో కోర్టు షాకింగ్ నిర్ణయం తీసుకుంది. పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు అనధికారికంగా సొమ్ములు చెల్లించిన కేసులో ...