ట్రంప్‌తో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ భేటీ

ట్రంప్‌తో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ భేటీ

Summarize with AI

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మధ్య జరిగిన భేటీ ప్రపంచ రాజకీయాలలో ఆసక్తికర పరిణామాలు ఏర్పడ్డాయి. ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగో ఎస్టేట్‌లో జరిగిన ఈ భేటీపై ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ భేటీలో ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం, వాణిజ్య సంబంధాలు, మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, ఇరాన్‌లోని ఇటాలియన్ జర్నలిస్టు విడుదల వంటి అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఈ సమావేశానికి సంబంధించి అధికారిక ప్రకటనలు అందుబాటులోకి రాలేదు.

ఇటాలియన్ జర్నలిస్టు అరెస్ట్ వివాదం
ఇటలీకి చెందిన ఒక జర్నలిస్టును ఇరాన్‌ పోలీసులు అరెస్టు చేయడం కూడా ఈ భేటీలో చర్చ చేసిన మరో ప్రధాన అంశంగా ఉన్నట్లు సమాచారం. ఇటలీ విదేశాంగశాఖ ఈ అరెస్టును ధ్రువీకరించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment