Tilak Varma
శ్రేయస్ అయ్యర్‌కు చెత్త రికార్డు
ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ పతనం కొనసాగుతోంది. ధర్మశాల వేదికగా జరిగిన హై స్కోరింగ్ థ్రిల్లర్‌లో 200 పరుగుల భారీ స్కోర్ చేసినప్పటికీ ముంబై ఇండియన్స్ చేతిలో పంజాబ్ ఆరు వికెట్ల తేడాతో ...
గుజరాత్‌పై కీలక విజయం తర్వాత హార్దిక్ సంచలన వ్యాఖ్యలు
ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్‌పై (Gujarat Titans) కీలక విజయాన్ని సాధించిన అనంతరం ముంబై ఇండియన్స్ (Mumbai Indians) కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) ఆసక్తికర కామెంట్స్ చేశాడు. అహ్మదాబాద్ వంటి ...
నెట్ ప్రాక్టీస్‌లో బుమ్రా బౌలింగ్.. ఇషాన్ కిషన్‌కు గాయం
టీ20 ప్రపంచకప్ 2026లో నమీబియాతో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు మరో గాయాల షాక్ తగిలింది. వికెట్‌కీపర్-బ్యాటర్ ఇషాన్ కిషన్ నెట్ ప్రాక్టీస్ సమయంలో జస్ప్రీత్ బుమ్రా వేసిన వేగవంతమైన యార్కర్‌ను ఎదుర్కొంటూ గాయపడ్డాడు. ...
నువ్వు సూపర్ బ్రో.. ఆ కెమెరామెన్‌ను హగ్ చేసుకున్న హార్దిక్
అహ్మదాబాద్ (Ahmedabad) వేదికగా దక్షిణాఫ్రికాతో (South Africa) జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా (Hardik Pandya) మరోసారి తన ప్రత్యేకతను చాటాడు. భారీ షాట్లతో స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించడమే కాదు.. ...
రంజీ ట్రోఫీకి హైదరాబాద్ కెప్టెన్‌గా తిలక్ వర్మ
రంజీ ట్రోఫీ 2025-26 సీజన్ కోసం హైదరాబాద్ 15 మంది సభ్యుల జట్టును ప్రకటించారు. టీమిండియా యువ సంచలనం తిలక్ వర్మ జట్టుకు సారథిగా ఎంపిక కాగా, రాహుల్ సింగ్ వైస్-కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ...
భారత్ విజయంపై వైఎస్ జగన్ ప్రశంసలు
ఆసియా కప్ ఫైనల్ (Aisa Cup Final 2025)లో అద్భుత విజయం సాధించిన భారత జట్టుకు వైయస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) అభినందనలు తెలిపారు. పాకిస్తాన్‌పై విజయం దేశం మొత్తాన్ని గర్వపడేలా ...
పాకిస్తాన్‌పై తెలుగోడి సత్తా..
ఆసియా కప్ (Asia Cup) ఫైనల్లో(Final) భారత్ (India) ఘనవిజయం సాధించింది. ఈ విజయానికి హైదరాబాదీ (Hyderabadi) యువ క్రికెటర్ తిలక్ వర్మ (Tilak Varma) కీలకంగా నిలిచాడు. పాకిస్తాన్ (Pakistan) బౌలర్ల ...
భారత క్రికెట్ జట్టుకు తెలుగు మేనేజర్
ఆసియా కప్ 2025 టోర్నమెంట్‌కు బరిలోకి దిగనున్న భారత జట్టుకు మేనేజర్‌గా తెలుగు వ్యక్తి పీవీఆర్ ప్రశాంత్ నియమితులయ్యారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ప్రశాంత్, ఆంధ్ర ...















