Ticket Price Hike

అల్లు అర్జున్‌కు కాలు పోయిందా, క‌న్ను పోయిందా..? - సీఎం రేవంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

అల్లు అర్జున్‌కు కాలు పోయిందా, క‌న్ను పోయిందా..? – సీఎం రేవంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టాలీవుడ్‌కు పెద్ద షాక్ ఇచ్చారు. అసెంబ్లీలో సంధ్య థియేటర్ తొక్కిసలాటపై మాట్లాడిన ఆయన, బెనిఫిట్ షోలకు, టిక్కెట్ల ధరల పెంపున‌కు ఇకపై అనుమతి ఇవ్వబోనని స్పష్టం చేశారు. ...