Telugu Feed
ఐర్లాండ్‌లో రోడ్డు ప్రమాదం.. ఏపీ యువకుడి మృతి
విదేశాల్లో చదువుకుంటున్న మరో తెలుగు యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కృష్ణా జిల్లా జగయ్యపేటకు చెందిన చిట్టూరి భార్గవ్ ఉన్నత చదువు, ఉద్యోగ అవకాశాల కోసం ఐర్లాండ్ వెళ్లాడు. చదువు పూర్తి చేసుకుని త్వరలోనే ...
మంత్రులతో సీఎం రేవంత్ అత్యవసర భేటీ.. ఏం జరగబోతోంది?
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) నేడు అత్యవసర సమావేశాన్ని (Emergency Meeting) ఏర్పాటు చేశారు. ఈ సమావేశం హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉదయం 11 గంటలకు జరగనుంది. ఆసక్తికరంగా, ...
నేడు కేంద్ర బడ్జెట్.. ఆశల్లో మధ్యతరగతి ప్రజలు
కేంద్ర ప్రభుత్వం ఈరోజు పార్లమెంటులో 2025-26 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్‌ను ప్రకటించనున్నారు. ఈ బడ్జెట్‌లో రైతులు, పేదలు, ...
‘లైలా’ సినిమాలో ‘కోయ్ కోయ్’ సాంగ్
అంచనాలకు తగ్గట్లే జరిగింది! పాస్టర్ గుర్రప్ప పాడిన ‘కోయ్ కోయ్’ సాంగ్ (KoiKoiSong) ఇటీవల సూపర్ ఫేమస్ అయ్యింది. ఈ పాటను ఏదో ఒక సినిమాలో ఉపయోగిస్తారని అందరూ అనుకున్నారు. అనుకున్నట్లే జరిగింది. ...
బెంగళూరులో వైఎస్ జగన్‌కు గ్రాండ్ వెల్‌కం
వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్(YS Jagan) తన లండన్ పర్యటన ముగించుకొని ఇవాళ ఉదయం బెంగళూరుకు చేరుకున్నారు. ఆయనతో పాటు ఆయన సతీమణి వైఎస్ భారతి కూడా ఈ ...
కేజ్రీవాల్‌కు భారీ షాక్.. ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేల రాజీనామా
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ షాక్ తగిలింది. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు కేవలం ఐదు రోజుల గడువు మాత్రమే మిగిలి ఉండగా ఆప్‌కు చెందిన ...
సోనియా వివాదాస్పద వ్యాఖ్యలు.. రాష్ట్రపతి ఆఫీస్ తీవ్ర స్పందన
కేంద్ర బడ్జెట్ (Union Budget) సమావేశాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ (Sonia Gandhi) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. “అన్నీ తప్పుడు హామీలే ...