Telugu Feed News
రాజ్‌భవన్ ఎదుట రేవంత్ ధర్నా.. మోదీపై సంచలన కామెంట్స్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు ‘ఛలో రాజ్‌భవన్’ కార్యక్రమం నిర్వహించారు. గౌతమ్ అదానీ ఆర్థిక అవకతవకలు, మణిపూర్‌లో జరిగిన అల్లర్లపై కేంద్ర ...
న్యూజిలాండ్ క్రికెట్‌కు కొత్త కెప్టెన్
న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు కొత్త కెప్టెన్‌గా మిచెల్ సాంట్నర్‌ను నియమించినట్లు కివీస్ క్రికెట్ బోర్డ్ అధికారికంగా ప్రకటించింది. వన్డే, టీ20 ఫార్మాట్లలో జట్టును ముందుండి నడిపించే బాధ్యతలు ఇప్పుడు సాంట్నర్‌కు అప్పగించారు. కెప్టెన్సీపై ...
‘ధరణి’ పేరు మార్పు.. అసెంబ్లీలో బిల్లు
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో నేటి వరకు అమలవుతున్న ధరణి విధానాన్ని పూర్తిగా మార్చేస్తున్నామని చెప్పారు. ధరణిని పూర్తిగా మార్చి భూభారతిని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ...
క్రికెట్‌కు అశ్విన్ గుడ్‌బై
టీమిండియాకు ఎన్నో విజయాలు అందించిన స్టార్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటిస్తూ, అశ్విన్ చేసిన సేవలను ప్రశంసించింది. అన్ని ఫార్మాట్లలో ...
కుప్పంలో టీడీపీ కార్యకర్తల దాష్టీకం.. జగన్ పేరున్న శిలాఫలకం ధ్వంసం
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో జరిగిన తాజా సంఘటనపై ప్రతిపక్ష వైసీపీ తీవ్రంగా మండిపడుతోంది. సీఎం చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. నియోజకవర్గ పరిధిలోని ...
‘సిరిసిల్లలో పోలీస్ అక్క’ – వినూత్న కార్యక్రమాన్ని ఆవిష్కరించిన ఎస్పీ
మహిళా భద్రతకు, విద్యార్థినుల సంక్షేమానికి అండగా నిలవడంలో భాగంగా సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. ‘పోలీస్ అక్క’ పేరుతో ప్రారంభమైన ఈ కార్యక్రమం మహిళల భద్రతను మెరుగుపర్చడమే ...
క్యాన్సర్ వ్యాక్సిన్.. ప్రపంచానికి రష్యా శుభవార్త
క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పు తీసుకురావడానికి రష్యా ముందడుగు వేసింది. క్యాన్సర్ వ్యాక్సిన్‌ను విజయవంతంగా అభివృద్ధి చేసినట్టు వెల్లడించింది. రష్యా ఆరోగ్య శాఖ మంత్రి వివరాల ప్రకారం.. ఈ వ్యాక్సిన్ జనవరి 2025 ...
అంబేద్కర్‌పై అమిత్‌షా వివాదాస్పద వ్యాఖ్యలు.. దేశవ్యాప్తంగా చర్చ
లోక్‌సభలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్. అంబేద్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. రాజ్యాంగ ఆమోదానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్లమెంట్ ఉభయసభల్లోనూ రాజ్యాంగంపై సుదీర్ఘ చర్చ ...
‘జగన్‌కు చేసింది చెప్పుకోవడం చేతకాడం లా’.. కడపలో ఫ్లెక్సీ కలకలం
కడపలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురించి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. "జగన్‌కు చేసింది చెప్పుకోవడం చేతకాడం లా" అంటూ ఓ ఫ్లెక్సీ ఏర్పాటైంది. 2018-19లో ...
నెల్లూరులో జికా వైరస్ కలకలం..!
నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కేసు స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. జిల్లాలోని మర్రిపాడు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలుడికి జికా వైరస్ సోకినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో గ్రామస్తులు ...
మిథున్‌రెడ్డికి ఊరట.. సుప్రీం సంచలన వ్యాఖ్యలు