Telugu Feed News

కెనడా రాజకీయాల్లో ఉత్కంఠ.. ట్రూడోకు ఎన్డీపీ గట్టి షాక్!

కెనడా రాజకీయాల్లో ఉత్కంఠ.. ట్రూడోకు ఎన్డీపీ గట్టి షాక్!

కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడోకు కఠిన సమయం ఎదురవుతోంది. నేషనల్ డెమొక్రటిక్ పార్టీ (ఎన్డీపీ) నేత జగ్మీత్ సింగ్ ట్రూడో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనతో కెనడా ...

ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకునే స్వ‌భావం జ‌గ‌న్‌కే సొంతం.. - స‌జ్జ‌ల‌

ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకునే స్వ‌భావం జ‌గ‌న్‌కే సొంతం.. – స‌జ్జ‌ల‌

గెలుపు-ఓటములతో సంబంధం లేకుండా ప్ర‌జాసేవే ల‌క్ష్యంగా రాజ‌కీయాలు చేస్తున్న అరుదైన నాయ‌కుడు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అని, రాజకీయాల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం, ప్రజల నమ్మకాన్ని నిలుపుకోవడం ఆయనకు అత్యంత ప్రాధాన్యత అని వైసీపీ ...

ఉచిత బస్సు పథకం మాట‌ల‌కే ప‌రిమిత‌మా..? వైఎస్ ష‌ర్మిల ప్ర‌శ్న‌

ఉచిత బస్సు పథకం మాట‌ల‌కే ప‌రిమిత‌మా..? వైఎస్ ష‌ర్మిల ప్ర‌శ్న‌

ఉచిత బస్సు పథకం అమలుపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడాన్ని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఎక్స్ వేదికగా తీవ్రంగా విమర్శించారు. అధికారం చేపట్టిన ఆరు నెలల్లో పండుగలు, ఇతర కార్యక్రమాల ...

వారికి బయోమెట్రిక్ ఆధారంగానే వేతనాలు.. ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశం

వారికి బయోమెట్రిక్ ఆధారంగానే వేతనాలు.. ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశం

ఆంధ్రప్రదేశ్‌లోని కూట‌మి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఉద్యోగుల వేతనాలు బయోమెట్రిక్ హాజరు ఆధారంగానే ఇవ్వాలని అధికారిక ఆదేశాలు జారీచేసింది. గ్రామ, వార్డు ...

క్రికెటర్ రాబిన్ ఉతప్పపై అరెస్ట్ వారెంట్.. ఏమైందంటే..

క్రికెటర్ రాబిన్ ఉతప్పపై అరెస్ట్ వారెంట్.. ఏమైందంటే..

భారత క్రికెట్ జట్టులో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన రాబిన్ ఉతప్పపై అరెస్ట్ వారెంట్ జారీ చేయడం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఇప్పుడు ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. టీమిండియా మాజీ ఆటగాడైన ...

మోహన్‌బాబుకు గుడ్ న్యూస్

మోహన్‌బాబుకు గుడ్ న్యూస్

నటుడు మోహన్‌బాబుకు ఢిల్లీ హైకోర్టు శుభ‌వార్త అందించింది. ఆయ‌న‌ పేరును, ఫొటోను, వాయిస్‌ను అనుమతి లేకుండా ఉపయోగించరాదని కోర్టు తీర్పు ఇచ్చింది. ప్రత్యేకంగా, సోషల్ మీడియా ఖాతాలు, AI బాట్స్, వెబ్‌సైట్స్ వంటి ...

ఇందిరా తర్వాత మోదీయే.. 43 ఏళ్ల తర్వాత కువైట్‌కు పయనం

ఇందిరా తర్వాత మోదీయే.. 43 ఏళ్ల తర్వాత కువైట్‌కు పయనం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన కోసం కువైటు బయల్దేరారు. అరేబియన్ గల్ఫ్ కప్ ప్రారంభోత్సవ వేడుకకు కువైటు చక్రవర్తి షేక్ మెహేషల్ ఆహ్వానం మేరకు పీఎం మోదీ హాజరవుతున్నారు. ...

జగన్ పుట్టిన రోజు.. ఎక్స్‌ టాప్‌ట్రెండింగ్‌లో హ్యాష్‌ట్యాగ్

జగన్ పుట్టిన రోజు.. ఎక్స్‌ టాప్‌ట్రెండింగ్‌లో హ్యాష్‌ట్యాగ్

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌ హోరెత్తాయి. రెండ్రోజులుగా జ‌గ‌న్ అభిమానులు “అడ్వాన్స్ హ్యాపీ బర్త్‌డే జగనన్న” అంటూ సందడి చేయగా, ఈరోజు ...

నేడు GST కౌన్సిల్ భేటీ.. నిర్ణయాలపై ఉత్కంఠ

నేడు GST కౌన్సిల్ భేటీ.. నిర్ణయాలపై ఉత్కంఠ

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఇవాళ GST కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ భేటీ పలు కీలక ఆర్థిక నిర్ణయాలపై కౌన్సిల్ దృష్టి సారించనుంది. ప్రత్యేకంగా, లైఫ్ అండ్ మెడికల్ ...

ఎండు కొబ్బరి ధర పెంపు.. రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్

ఎండు కొబ్బరి ధర పెంపు.. రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్

2025 సీజన్‌కు సంబంధించి ఎండు కొబ్బరికి కనీస మద్దతు ధర (MSP)ను కేంద్రం భారీగా పెంచింది. రూ.422 పెరుగుదలతో క్వింటాల్ ధర ఇప్పుడు రూ.12,100కి చేరింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా కొబ్బరి రైతులకు ...