Telangana Politics
రాజ్‌భవన్ ఎదుట రేవంత్ ధర్నా.. మోదీపై సంచలన కామెంట్స్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు ‘ఛలో రాజ్‌భవన్’ కార్యక్రమం నిర్వహించారు. గౌతమ్ అదానీ ఆర్థిక అవకతవకలు, మణిపూర్‌లో జరిగిన అల్లర్లపై కేంద్ర ...
ఏడాదిలో 1,27,208 కోట్ల అప్పు.. అసెంబ్లీలో హరీశ్ రావు సంచలన ఆరోపణలు
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటి ఏడాదిలో రూ.1,27,208 కోట్ల అప్పు చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ అసెంబ్లీలో బిల్లులపై జరిగిన చర్చ సందర్భంగా హరీశ్ రావు ...
‘జమిలి’పై వైసీపీ, బీఆర్ఎస్ ఆశలు.. ఎందుకు?
జమిలి ఎన్నికల (వన్ నేషన్ – వన్ ఎలక్షన్)పై కేంద్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే నేడు ఈరోజు పార్లమెంటులో జమిలి బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ పరిణామం ...
తెలంగాణ BJP కొత్త అధ్యక్షుడెవరు?
తెలంగాణ భారతీయ జనతా పార్టీ (BJP) కొత్త అధ్యక్షుడి ఎంపిక ఉత్కంఠగా మారింది. సంక్రాంతి పండుగ నాటికి కొత్త సారథి పేరు ఖరారు చేయాలని అధిష్టానం యోచిస్తోందట. ప్రతిరోజూ కొత్త పేర్లు చర్చలోకి ...
రేవంత్ ఢిల్లీ పర్యటన.. మంత్రివర్గ విస్తరణపై చర్చలు, ఢిల్లీకి నేతలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన సందర్భంగా మంత్రివర్గ విస్తరణ అంశం మరోసారి తీవ్ర చర్చనీయాంశమైంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు మదన్ మోహన్, మల్‌రెడ్డి రంగారెడ్డి ఢిల్లీకి చేరుకుని, రేవంత్ రెడ్డిని కలిసేందుకు ...










