Telangana Crime News
హైదరాబాద్‌లో డ్రగ్స్ పెడ్లర్ హల్‌చల్.. పోలీసులపైకి కారు!
హైదరాబాద్‌లో(Hyderabad) డ్రగ్స్ పెడ్లర్ (Drugs Peddler) రెచ్చిపోయాడు. తనను పట్టుకునేందుకు ప్రయత్నించిన నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (Narcotic Enforcement Wing) పోలీసులపైకి (Police)కారును (Car)ఎక్కించి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్‌కు ...
పూజల పేరిట లక్షల దోపిడీ.. ఎన్నారై పూజారి అరెస్ట్
పూజల పేరిట అమాయకులను నమ్మించి(Convincing), లక్షల్లో డబ్బులు (Money) గుంజేసి, చివరకు ఎదురు తిరిగితే చేతబడి (Black Magic) చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడిన ఓ కేటుగాడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. నిందితుడైన ఎన్నారై ...
కూరగాయల ట్రేల కింద రూ. 2 కోట్ల గంజాయి
గంజాయి రవాణాకు (Ganja Transportation) కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు దుండగులు. పోలీసులు ఎంత కట్టడి చేస్తున్నా.. రవాణా మాత్రం ఆగడం లేదు. తాజాగా ఒడిశా (Odisha) నుంచి మహారాష్ట్రకు (Maharashtra) అక్రమంగా ...
హిట్ అండ్ రన్ కేసు.. లొంగిపోయిన మాజీ ఎమ్మెల్యే కుమారుడు
జూబ్లీహిల్స్ (Jubilee Hills) హిట్ అండ్ రన్ (Hit and Run) కేసులో రెండేళ్ల తర్వాత సంచలన మలుపు తిరిగింది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ (Shakeel) కుమారుడు రాహెల్ ఆమిర్ (Rahel ...
నమ్మించి.. నడిరోడ్డుపై పోలీసు జీపులోనే గొంతు కోసి..
సంగారెడ్డి జిల్లాలో (Sangareddy District) అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం నేపథ్యంలో ప్రియుడితో వెళ్లిపోయిన భార్యను, స్వయంగా భర్తే కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. జహీరాబాద్ (Zaheerabad) ప్రాంతంలో ...
చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై అఘాయిత్యం, హత్య
హైదరాబాద్‌లో (Hyderabad) హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ముక్కుపచ్చలారని ఆరేళ్ల చిన్నారిపై (Six-Year-Old Girl) లైంగిక దాడి (Sexual assault) చేసి, అనంతరం హత్య చేసిన ...
రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్య: అసలు కారణాలేంటి?
చర్లపల్లి రైల్వే ట్రాక్‌పై జరిగిన ఫ్యామిలీ సూసైడ్ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. తొమ్మిది రోజులు గడిచినా ఈ కేసులోని మిస్టరీ వీడకపోవడంతో సస్పెన్స్ మరింత పెరుగుతోంది. తల్లి విజయశాంతి రెడ్డి తన ...
సర్పంచ్ ఎన్నికల్లో పోటీ కోసం కన్న కూతురినే చంపిన తండ్రి
గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీ చేయాలనే దుగ్ధ ఓ తండ్రిని కసాయిగా మార్చింది. ముగ్గురు పిల్లల నిబంధన అడ్డుగా మారడంతో కన్న కూతురినే హత్య చేసిన దారుణ ఘటన నిజామాబాద్ జిల్లా ఎడపల్లి ...
గంజాయి ముఠా అరాచకం.. మహిళా కానిస్టేబుల్‌పై దాడి
గంజాయి ముఠా (Ganja Gang) అమానుషపు అరాచకానికి తెగపడింది. నిర్మల్ (Nirmal) కు చెందిన ముఠా సభ్యులు కారులో గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు సమాచారం రావడంతో వాళ్లని పట్టుకునేందుకు నిజామాబాద్ మహిళా ...
















నెగ్గిన రేవంత్ పంతం.. మంత్రి కొండా సురేఖపై వేటు