Telangana Census
16 ఏళ్ల తర్వాత దేశంలో జనగణన.. 2027 సెన్సస్ షెడ్యూల్ విడుదల
దేశ భవిష్యత్తును, ప్రభుత్వ విధానాలను నిర్ణయించే అత్యంత కీలకమైన ‘జనగణన’ (సెన్సస్) ప్రక్రియకు రంగం సిద్ధమైంది. సుమారు 16 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత 2027లో జరగనున్న ఈ భారీ ఎక్ససైజ్‌పై సెన్సస్ ...






