Telangana Cabinet Meeting
నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం.. కొత్త పోస్టుల భర్తీకి ఛాన్స్!
తెలంగాణ (Telangana) రాష్ట్ర మంత్రివర్గం (Cabinet) నేడు సమావేశం (Meeting) కానుంది. సీఎం (CM) రేవంత్ రెడ్డి (Revanth Reddy) అధ్యక్షతన ఈరోజు (బుధవారం) మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయం (Secretariat)లో కేబినెట్ ...