Team India
Asia Cup 2025: భారత జట్టు ప్రకటన, కెప్టెన్‌గా స్కై
ఆసియా కప్ (Asia Cup) 2025 కోసం భారత జట్టు (India Team)ను బీసీసీఐ(BCCI) ప్రకటించింది. టీ20 ఫార్మాట్‌లో జరగనున్న ఈ టోర్నీకి సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. వైస్ ...
ఆసియా కప్‌కు టీమిండియా ఎంపిక: సెలక్టర్లకు కొత్త తలనొప్పి
ఆసియా కప్ (Asia Cup) కోసం భారత క్రికెట్ జట్టు (India’s Cricket Team) ఎంపిక (Selection) సెలక్టర్లకు (Selectors) పెద్ద సవాలు (Challenge)గా మారింది. సుమారు 15 స్థానాల కోసం 20 ...
శుభ్‌మన్ గిల్ జెర్సీకి రికార్డు ధర.. రూ.5 లక్షల 41 వేలు
ఇంగ్లండ్ (England)తో లార్డ్స్ (Lords) వేదికగా జరిగిన మూడో టెస్టు (Third Test) మ్యాచ్‌లో టీమిండియా (Team India) కెప్టెన్ (Captain) శుభ్‌మన్ గిల్ (Shubman Gill) ధరించిన 77 నంబర్ జెర్సీ ...
టీమిండియాలోకి అభిమన్యు ఈశ్వరన్ అరంగేట్రం పక్కానా?
టీమిండియా (Team India) టెస్టు జట్టులో సుదీర్ఘకాలంగా అవకాశం కోసం ఎదురుచూస్తున్న యువ క్రికెటర్ అభిమన్యు ఈశ్వరన్ (Abhimanyu Easwaran)కు, నూతన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) నుంచి హామీ ...
కరుణ్ నాయర్ స్థానంలో శ్రేయస్ అయ్యర్ రీ-ఎంట్రీ?
ఇంగ్లండ్ పర్యటనలో విఫలమైన టీమిండియా వెటరన్ కరుణ్ నాయర్‌పై వేటు పడనుందా? . గత ఏడేళ్ల తర్వాత భారత టెస్ట్ జట్టులోకి తిరిగి వచ్చిన నాయర్, ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగు టెస్టుల్లో కేవలం ...
సిరాజ్ విజృంభణ: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి జంప్!
భారత (India) స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో తన సత్తాను చాటాడు. ఇటీవల ముగిసిన ఆండర్సన్-టెండూల్కర్ (Anderson-Tendulkar) ట్రోఫీ ...
హిట్‌మ్యాన్ కల తీరుతుందా?…కోహ్లీకి ఇదే ఆఖరా?
టీమిండియా (Team India) సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ (Virat Kohli) మరియు రోహిత్ శర్మ (Rohit Sharma) టెస్టులు, టీ20ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించి, ఇప్పుడు కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. ...
టీమిండియా బిజీ షెడ్యూల్ ప్రారంభం.. రోహిత్, కోహ్లీల రీఎంట్రీ ఖాయం!
ఇంగ్లండ్ (England) పర్యటనను ముగించుకున్న టీమిండియా (Team India), ఇప్పుడు భారీ షెడ్యూల్‌కి సిద్ధమవుతోంది. రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli) వంటి సీనియర్ ఆటగాళ్లు మళ్లీ జట్టులోకి ...















