Tamil Nadu
‘డీలిమిటేషన్‌పై అఖిలపక్షం 7 కీలక తీర్మానాలు’
చెన్నైలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నేతలు డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన)ను తీవ్రంగా వ్యతిరేకించారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ ...
పవన్ వ్యాఖ్యలకు విజయ్ ఫ్యాన్స్ కౌంటర్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తమిళగ వెట్రీ కజగం పార్టీ వ్యవస్థాపకుడు, కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ ఫ్యాన్స్ కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ ...
తమిళనాడు సంచలన నిర్ణయం.. రూపాయి చిహ్నం మార్పు
తమిళనాడులో త్రిభాషా విధానంపై వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. డీఎంకే ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP) ప్రకారం హిందీని మూడో భాషగా తప్పనిసరిగా నేర్చుకోవాలని కేంద్రం కోరుతోంది. ...
కోయంబత్తూర్‌లో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు
కోయంబత్తూర్ పోలీసులు మరోసారి భారీ డ్రగ్స్ ముఠా గుట్టును బహిర్గతం చేశారు. పక్కా సమాచారం ఆధారంగా కేరళ-తమిళనాడు సరిహద్దుల్లో కట్టుదిట్టమైన నిఘా పెట్టి, డ్రగ్స్ విక్రయిస్తున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ...
తమిళనాడు చరిత్రను తిరగరాస్తా.. దళపతి విజయ్ కీలక వ్యాఖ్య
పెత్తందార్లు, భూస్వాములు రాజకీయాలలో ప్రవేశించి ప్రజలను దోచుకుంటున్నారని తమిళగ వెట్రి కళగం(Tamilaga Vettri Kazhagam) పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటుడు దళపతి విజయ్ (Thalapathy Vijay) ఆరోపించారు. టీవీకే గెలిచిన తరువాత ...
స్టాలిన్ వ్యాఖ్యలను సమర్థించిన కేటీఆర్
తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం. కె. స్టాలిన్ (MK Stalin) చేసిన కీలక వ్యాఖ్యలను తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) పూర్తిగా సమర్థించారు. ...
హిందీ భాషపై సీఎం స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
తమిళనాడు ప్రజలపై హిందీ భాషను బలవంతంగా రుద్దడం జరిగితే, దాన్ని నిర్మూలించడం కూడా తమ బాధ్యతేనంటూ సీఎం ఎం.కే. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళ విప్లవ కవి భారతీదాసన్ రాసిన కవితను ...
జయలలిత ఆస్తులపై బెంగళూరు కోర్టు కీలక ఆదేశాలు
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే కీలక నేత స్వర్గీయ జయలలిత (Jayalalitha) ఆస్తులకు సంబంధించిన కేసులో బెంగళూరు స్పెషల్ కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. జయలలితకు చెందిన (Jayalalitha Properties) 4 వేల ...
ఉదయనిధి స్టాలిన్‌కు సుప్రీం కోర్టులో ఊరట
తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయన గతంలో సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చనీయాంశమయ్యాయి. హిందూ సంఘాలు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శిస్తూ, సనాతన ధర్మాన్ని ...