T20 World Cup
బుమ్రాను యూఏఈతో ఆడిస్తే.. స్ట్రైక్ చేస్తా: అజయ్ జడేజా
ఆసియా కప్ (Asia Cup) 2025లో భాగంగా భారత్ (India), యూఏఈ (UAE) మధ్య జరగనున్న మ్యాచ్‌పై మాజీ క్రికెటర్ అజయ్ జడేజా (Ajay Jadeja) సంచలన వ్యాఖ్యలు చేశారు. దుబాయ్ (Dubai) ...
ఆసియా కప్ 2025: నేటి నుంచే క్రికెట్ పండగ ప్రారంభం
క్రికెట్ అభిమానుల కోసం మరో క్రికెట్ పండగ మొదలైంది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ముందు జరిగే అతి పెద్ద ఈవెంట్ అయిన ఆసియా కప్ టోర్నమెంట్ నేటి నుంచి ప్రారంభమవుతోంది. ఈ ...
“నేను తప్పు చేశానా?” ఆసియా కప్‌పై షమీ ఘాటు వ్యాఖ్యలు.
సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్ (Asia Cup) 2025 కోసం టీమిండియా (Team India) జట్టు(Team)లో ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ (Mohammed Shami )కి చోటు దక్కకపోవడంపై అసంతృప్తి ...
నేడే తొలి మ్యాచ్.. సవాల్‌కు సిద్ధమైన అమ్మాయిలు
భారత మహిళల క్రికెట్ జట్టుకు పెద్ద సవాల్ ఎదురైంది. ఇంగ్లాండ్‌తో ఐదు టీ20ల సిరీస్ లో భాగంగా నేడే (శనివారం) తొలి మ్యాచ్ జరగనుంది. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ...
సమీకి ప్రమోషన్ ఇచ్చిన వెస్టిండీస్ క్రికెట్ బోర్డ్
వెస్టిండీస్ క్రికెట్ జట్టుకు కొత్త ఊపును తీసుకురావడానికి మాజీ క్రికెటర్ డారెన్ సమీ అన్ని ఫార్మాట్లకు హెడ్ కోచ్‌గా ఎంపికయ్యారు. ప్రస్తుతం వన్డే, టీ20లకు కోచ్‌గా ఉన్న సమీ, ఇప్పుడు టెస్టు జట్టుకు ...










